కరెంటు అఫైర్స్ - 12 September- 2019 | Free RRB NTPC and RRB Group D Model Papers

1.

2019 ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌–స్పోర్ట్స్‌ జాబితాలో అత్యధిక పారితోషికం పొందిన తొలి 15 మంది మహిళల్లో స్థానం దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారిణి పి.వి. సింధూ ర్యాంక్‌?

   A.) 12
   B.) 13
   C.) 15
   D.) 10

Answer: Option 'B'

13

2.

ఏ రాష్ట్రంలోని ఆక్స్‌–బౌ సరస్సు ఇటీవల ఆ రాష్ట్రంలో 1 వ ‘కమ్యూనిటీ రిజర్వ్‌’ హోదా పొందింది?

   A.) పశ్చిమ బంగా
   B.) ఉత్తరప్రదేశ్‌
   C.) బీహార్‌
   D.) జార్ఖండ్‌

Answer: Option 'C'

బీహార్‌

3.

టిలిచో సరస్సు (4,919 మీటర్లు)ను అధిగమించి ప్రపంచంలోనే ఎత్తైన సరస్సుగా అవతరించనున్న కాజిన్‌ సారా సరస్సు (5200 మీటర్లు) ఏ దేశంలో ఉంది?

   A.) థాయ్‌లాండ్‌
   B.) మయన్మార్‌
   C.) శ్రీలంక
   D.) నేపాల్‌

Answer: Option 'D'

నేపాల్‌

4.

దేశంలో తల్లిపాలు, శిశు, చిన్నపిల్లల ఆహార పద్ధతుల ఆధారంగా ఆరోగ్య మంత్రి విడుదల చేసిన తల్లి పాలిచ్చే నివేదికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?

   A.) బిహార్‌
   B.) ఉత్తరప్రదేశ్‌
   C.) రాజస్థాన్‌
   D.) మణిపూర్‌

Answer: Option 'D'

మణిపూర్‌

5.

ఐదు ప్రధాన ప్రాంతాలలో మాతృభాషను పెంచే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ దేశీయ భాషల ఏడాది’గా పేర్కొంది?

   A.) 2020
   B.) 2019
   C.) 2025
   D.) 2022

Answer: Option 'B'

2019

6.

కేంద్రం లక్ష్యం ప్రకారం వచ్చే పదేళ్లలో తీరప్రాంత షిప్పింగ్, లోతట్టు జలమార్గాల ద్వారా ఎంత శాతం సరుకు రవాణా చేయనున్నారు?

   A.) 100%
   B.) 75%
   C.) 50%
   D.) 25%

Answer: Option 'D'

25%

7.

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి ఇటీవల రిటైర్‌ అయిన హïసీం అమ్లా ఏ దేశానికి చెందిన వాడు?

   A.) దక్షిణాఫ్రికా
   B.) లిసోథో
   C.) కెన్యా
   D.) నమీబియా

Answer: Option 'A'

దక్షిణాఫ్రికా

8.

ఆసియా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ (ఏఏఏ) అథ్లెట్స్‌ కమిషన్‌లోని ఆరుగురు సభ్యులలో రెండోసారి ఎవరు నియమితులయ్యారు?

   A.) హంపీ కోనేరు
   B.) పి.టి. ఉష
   C.) బులా చౌదరీ
   D.) మిల్కా సింగ్‌

Answer: Option 'B'

పి.టి. ఉష

9.

రెండు రోజులపాటు సాగిన 22వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఈ–గవర్నెన్స్‌ 2019 ఎక్కడ జరిగింది?

   A.) ముంబై, మహారాష్ట్ర
   B.) షిల్లాంగ్, మేఘాలయ
   C.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   D.) వారణాసి, ఉత్తరప్రదేశ్‌

Answer: Option 'B'

షిల్లాంగ్, మేఘాలయ

10.

అటవీ విస్తీర్ణం పెంచడం, మొక్కలు నాటడం మొదలైన వాటి ద్వారా సుమారు 2.5–3 బిలియన్‌ టన్నుల కార్బన్‌ సింక్‌ను ఏ సంవత్సరం నాటికి ఉత్పత్తి చేస్తామని భారత్‌ హామీ ఇచ్చింది?

   A.) 2032
   B.) 2035
   C.) 2040
   D.) 2025

Answer: Option 'A'

2032

11.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ డివిజన్‌లో ప్రాథమిక అవసరాలు, అవసరమైన సేవలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించడానికి భారత సైన్యం ప్రారంభించిన మిషన్‌ పేరు?

   A.) మిషన్‌ ఎన్‌డ్యూరింగ్‌ ఫ్రీడమ్‌
   B.) మిషన్‌ రీచ్‌ఔట్‌
   C.) మిషన్‌ రిస్టోర్‌ హోప్‌
   D.) మిషన్‌ రాహత్‌

Answer: Option 'B'

మిషన్‌ రీచ్‌ఔట్‌

12.

యుఎస్‌ఎ క్యారియర్‌ రాకెట్‌ ఫాల్కన్‌ 9 ఏ దేశ ఉపగ్రహమైన అమోస్‌ –17 ను ప్రయోగించింది?

   A.) సిరియా
   B.) రష్యా
   C.) ఇరాన్‌
   D.) ఇజ్రాయిల్‌

Answer: Option 'D'

ఇజ్రాయిల్‌

13.

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి ఇటీవల ఏ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ హోదా పొందింది?

   A.) ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
   B.) ఈఎస్‌ఏఎఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
   C.) జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
   D.) ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

Answer: Option 'C'

జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

14.

ప్రభుత్వ రంగ సంస్థలతో సహా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలపై ఆశావహులకు అవగాహన కలిగించే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ–జర్నల్‌ పేరు?

   A.) జాబ్‌న్యూస్‌
   B.) జాబ్‌అలర్ట్‌
   C.) రోజ్‌గార్‌ సమాచార్‌
   D.) ఫోకస్‌

Answer: Option 'C'

రోజ్‌గార్‌ సమాచార్‌

15.

జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నిర్వహించిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) 2017–18 ప్రకారం భారతదేశంలో నైపుణ్యం కలిగిన యువతలో ఎంత శాతం మంది నిరుద్యోగులు?

   A.) 41%
   B.) 50%
   C.) 44%
   D.) 33%

Answer: Option 'D'

33%

16.

ఈస్ట్రన్‌ ఎకనమిక్‌ ఫోరం 5వ ఎడిషన్‌కు ఆతిధ్యమివ్వనున్న ప్రాంతం?

   A.) వ్లాదివోస్టోక్, రష్యా
   B.) జెనీవా, స్విట్జర్లాండ్‌
   C.) బెర్లిన్, జర్మనీ
   D.) ప్యారిస్, ఫ్రాన్స్‌

Answer: Option 'A'

వ్లాదివోస్టోక్, రష్యా

17.

అతిసారం కారణంగా పిల్లల్లో అనారోగ్యం, మరణాలను అంతం చేసే లక్ష్యాన్ని చేరడానికి ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు?

   A.) 2020
   B.) 2022
   C.) 2025
   D.) 2024

Answer: Option 'B'

2022


కరెంటు అఫైర్స్ - 12 September- 2019 Download Pdf

Recent Posts