కరెంటు అఫైర్స్ - 13 September- 2019 | Free RRB NTPC and RRB Group D Model Papers

1.

ఎవరి జన్మదినాన్ని ఆగస్టు 20న సద్భావనా దివాస్‌గా జరుపుకుంటారు?

   A.) మొరార్జీ దేశాయ్‌
   B.) లాల్‌ బహదూర్‌ శాస్త్రి
   C.) ఇందిరా గాంధీ
   D.) రాజీవ్‌ గాంధీ

Answer: Option 'D'

రాజీవ్‌ గాంధీ

2.

ఏటా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

   A.) ఆగస్టు 16
   B.) ఆగస్టు 17
   C.) ఆగస్టు 18
   D.) ఆగస్టు 19

Answer: Option 'D'

ఆగస్టు 19

3.

ఏ భారతీయ క్రికెటర్‌ జీవితకాల నిషేధాన్ని ఏడు సంవత్సరాలకు తగ్గించడంతో అది 2020 నాటికి ముగియనుంది?

   A.) రవీంద్ర జడేజా
   B.) ఎస్‌. శ్రీశాంత్‌
   C.) రాబిన్‌ ఊతప్ప
   D.) అజయ్‌ శర్మ

Answer: Option 'B'

ఎస్‌. శ్రీశాంత్‌

4.

వరల్డ్‌ పోలీస్‌ అండ్‌ ఫైర్‌ గేమ్స్‌ (డబ్ల్యూపీఎఫ్‌జీ) 2019, 18వ ఎడిషన్‌ ఎక్కడ జరిగాయి?

   A.) చెంగ్డూ, చైనా
   B.) మాస్కో, రష్యా
   C.) ఒడిశా, భారత్‌
   D.) ప్యారిస్, ఫ్రాన్స్‌

Answer: Option 'A'

చెంగ్డూ, చైనా

5.

2019 ఆగస్టు 16న భారతదేశంలో జరిగిన 2021 టీ– 20 (ట్వంటీ20) ప్రపంచ కప్‌ తర్వాత, రెండు సంవత్సరాల పాటు భారత పురుషుల క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?

   A.) ఫిల్‌ సిమ్మన్స్‌
   B.) టామ్‌ మూడీ
   C.) మైక్‌ హెస్సన్‌
   D.) రవి శాస్త్రి

Answer: Option 'D'

రవి శాస్త్రి

6.

ఇంగ్లాండ్‌లోని వోర్సెస్టర్‌లో జరిగిన టీ – 20 శారీరక వైకల్యం (పీడీ) ప్రపంచ క్రికెట్‌ సిరీస్‌ 2019ని ఏ దేశ జట్టు గెలుచుకుంది?

   A.) జింబాబ్వే
   B.) బంగ్లాదేశ్‌
   C.) ఇంగ్లండ్‌
   D.) భారత్‌

Answer: Option 'D'

భారత్‌

7.

భారతీయ వ్యవసాయాన్ని మార్చడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఉద్దేశించిన ముఖ్యమంత్రుల హైపవర్డ్‌ కమిటీ (హెచ్‌పీసీ)కి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?

   A.) నరేంద్ర సింగ్‌ తోమర్‌
   B.) విజయ్‌ రూపానీ
   C.) కమల్‌నాథ్‌
   D.) దేవేంద్ర ఫడ్నవిస్‌

Answer: Option 'D'

దేవేంద్ర ఫడ్నవిస్‌

8.

తొలిసారిగా వాతావరణ మార్పుల కారణంగా ‘ఓక్జోకుల్‌ హిమానీనదం’ అనే హిమానీనదాన్ని ఏ దేశం కోల్పోయింది?

   A.) ఫిన్లాండ్‌
   B.) డెన్మార్క్‌
   C.) నార్వే
   D.) ఐస్‌లాండ్‌

Answer: Option 'D'

ఐస్‌లాండ్‌

9.

మూడు ఉపగ్రహాలతో స్మార్ట్‌ డ్రాగన్‌–1 (ఎస్‌డీ1) అనే వాణిజ్య వినియోగ రాకెట్‌ను ఏ దేశం ప్రయోగించింది?

   A.) జపాన్‌
   B.) దక్షిణ కొరియా
   C.) చైనా
   D.) అమెరికా

Answer: Option 'C'

చైనా

10.

ఏ ప్రాంతానికి చెందిన బీటిల్‌ వైన్‌ (తమలపాకు మద్యం)కు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగు లభించింది?

   A.) తిరూర్, కేరళ
   B.) కొవ్వూరు, ఆంధ్రప్రదేశ్‌
   C.) మైరాంగ్, మేఘాలయ
   D.) పెర్నెమ్, గోవా

Answer: Option 'A'

తిరూర్, కేరళ

11.

డిఫరెన్షియల్‌ ఓటింగ్‌ హక్కులు (డివిఆర్‌ఎస్‌) ఉన్న స్టార్ట్‌ప్స్, టెక్నాలజీ కంపెనీలు చెల్లించిన మొత్తం పోస్ట్‌ ఇష్యూలో ఎంత శాతం ఈక్విటీ షేర్‌ క్యాపిటల్‌ జారీ చేయవచ్చు?

   A.) 45%
   B.) 55%
   C.) 74%
   D.) 65%

Answer: Option 'C'

74%

12.

భారత ప్రభుత్వం మౌలికవసతుల కల్పనకు ఎంత కేటాయించనుంది?

   A.) రూ. 24 లక్షల కోట్లు
   B.) రూ. 50 లక్షల కోట్లు
   C.) రూ. 75 లక్షల కోట్లు
   D.) రూ. 100 లక్షల కోట్లు

Answer: Option 'A'

రూ. 24 లక్షల కోట్లు

13.

టీ వేలం కేంద్రంలో డికోమ్‌ టీ ఎస్టేట్‌– ‘గోల్డెన్‌ బటర్‌ఫ్లై టీ’ రూ .75,000/ కిలోకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఈ ఎస్టేట్‌ ఏ  రాష్ట్రంలో ఉంది?

   A.) కేరళ
   B.) అసోం
   C.) కర్ణాటక
   D.) తమిళనాడు

Answer: Option 'B'

అసోం

14.

హ్యాండ్‌–ఇన్‌–హ్యాండ్‌ (హెచ్‌ఐహెచ్‌) సైనిక వ్యాయామంలో ఏ రెండు దేశాలు పాల్గొన్నాయి?

   A.) భారత్, బంగ్లాదేశ్‌
   B.) భారత్, రష్యా
   C.) భారత్, చైనా
   D.) భారత్, జపాన్‌

Answer: Option 'C'

భారత్, చైనా

15.

మంగ్దేచు జలవిద్యుత్‌ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?

   A.) నేపాల్‌
   B.) భారత్‌
   C.) భూటాన్‌
   D.) ఇజ్రాయిల్‌

Answer: Option 'C'

భూటాన్‌

16.

నేషనల్‌ ఎసెన్షియల్‌ డయాగ్నోస్టిక్స్‌ లిస్ట్‌ (ఎన్‌ఈడీఎల్‌)ను సంకలనం చేసిన తొలి దేశం?

   A.) ఇజ్రాయిల్‌
   B.) జర్మనీ
   C.) అమెరికా
   D.) భారత్‌

Answer: Option 'D'

భారత్‌

17.

ఇంటర్నేషనల్‌ ఆర్మీ స్కౌట్‌ మాస్టర్స్‌ కాంపిటీషన్‌ 2019, 5వ ఎడిషన్‌లో ఏ దేశ సైనిక బృందం విజేతగా నిలిచింది?

   A.) కజకిస్తాన్‌
   B.) భారత్‌
   C.) చైనా
   D.) రష్యా

Answer: Option 'B'

భారత్‌

18.

2020 మార్చిలో ‘మిలన్‌’ (ఎంఐఎల్‌ఏఎన్‌) బహుపాక్షిక నావికాదళ వ్యాయామం ఎక్కడ జరగనుంది?

   A.) విశాఖపట్నం
   B.) కోల్‌కత
   C.) ముంబై
   D.) చెన్నై

Answer: Option 'A'

విశాఖపట్నం

19.

ఏ సంవత్సరం నాటికి ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై ) కింద ‘అందరికీ ఇళ్లు’ లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు?

   A.) 2020
   B.) 2022
   C.) 2025
   D.) 2027

Answer: Option 'A'

2020

20.

రెండో లగ్జరీ డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ (ఉత్కృష్ట్‌ డబుల్‌ డెక్కర్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ యాత్రి) ఎక్స్‌ప్రెస్‌ ఏ నగరాల మధ్య నడుస్తుంది?

   A.) విశాఖపట్నం, చెన్నై
   B.) విశాఖపట్నం, విజయవాడ
   C.) విశాఖపట్నం, బెంగళూరు
   D.) విజయవాడ, బెంగళూరు

Answer: Option 'B'

విశాఖపట్నం, విజయవాడ


కరెంటు అఫైర్స్ - 13 September- 2019 Download Pdf

Recent Posts