కరెంటు అఫైర్స్ - 14 September- 2019 | Free RRB NTPC and RRB Group D Model Papers

1.

తేలికపాటి ఉక్కును ఆనోడ్‌గా ఉపయోగించి రీఛార్జి చేయదగిన ఐరన్‌ అయాన్‌ బ్యాటరీని ఏ సంస్థ పరిశోధకులు  రూపొందించారు?

   A.) ఐఐటీ మద్రాస్‌
   B.) ఐఐటీ బాంబే
   C.) ఐఐటీ ఢిల్లీ
   D.) ఐఐటీ ఖరగ్‌పూర్‌

Answer: Option 'A'

ఐఐటీ మద్రాస్‌

2.

సౌరశక్తితో 100 గిగావాట్లను సాధించడానికి ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు?

   A.) 2020
   B.) 2022
   C.) 2025
   D.) 2030

Answer: Option 'B'

2022

3.

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నవారు?

   A.) విరాట్‌ కొహ్లీ
   B.) బెన్‌ స్టోక్స్‌
   C.) స్టీవ్‌ స్మిత్‌
   D.) కేన్‌ విలియంసన్‌

Answer: Option 'A'

విరాట్‌ కొహ్లీ

4.

కొంకన్‌ –19 సిరీస్‌ వార్షిక ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామాల 14వ ఎడిషన్‌ ఎక్కడ జరిగింది?

   A.) రష్యా
   B.) అమెరికా
   C.) భారత్‌
   D.) యూకే

Answer: Option 'D'

యూకే

5.

భారతదేశంతో సివిల్‌ సర్వెంట్ల శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమం కోసం ఏ దేశం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది?

   A.) మారిషస్‌
   B.) శ్రీలంక
   C.) సీషెల్స్‌
   D.) మాల్దీవులు

Answer: Option 'D'

మాల్దీవులు

కరెంటు అఫైర్స్ - 14 September- 2019 Download Pdf

Recent Posts