కరెంటు అఫైర్స్ - 15 September- 2019 | Free RRB NTPC and RRB Group D Model Papers

1.

2017–2018 సంవత్సరానికి ఇటీవల విడుదల చేసిన నివేదిక ‘మిశ్రమ నీటి నిర్వహణ సూచిక 2019’ ప్రకారం నీటి నిర్వహణ పద్ధతుల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?

   A.) గుజరాత్‌
   B.)

ఆంధ్రప్రదేశ్‌

   C.) మధ్యప్రదేశ్‌
   D.) కర్ణాటక

Answer: Option 'A'

గుజరాత్‌

2.

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ప్రకారం ఉచిత ఔషధ పథకం అమలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?

   A.) గుజరాత్‌
   B.) అసోం
   C.) రాజస్థాన్‌
   D.) ఉత్తరప్రదేశ్‌

Answer: Option 'C'

రాజస్థాన్‌

3.

సైబర్‌ సెక్యూరిటీ,  డిజిటల్‌ టెక్నాలజీపై భారతదేశంతో రోడ్‌ మ్యాప్‌ను ఇటీవల ముగించిన దేశం?

   A.) రష్యా
   B.) ఫ్రాన్స్‌
   C.) యూఏఈ
   D.) బహ్రెయిన్‌

Answer: Option 'B'

ఫ్రాన్స్‌

4.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఇండియా కాంగ్రెస్‌ 2019 నాలుగో ఎడిషన్‌  నేపథ్యం ఏమిటి?

   A.) డిమాన్‌స్ట్రేటింగ్‌ బిజినెస్‌ ఆపర్‌చ్యునిటీస్‌
   B.) యూనిఫైయింగ్‌ ది ఇండియన్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఎకోసిస్టమ్‌
   C.) మెయిన్‌స్ట్రీమింగ్‌ ది ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌
   D.) అన్‌రెవలింగ్‌ బిజినెస్‌ ఆపర్‌చ్యునిటీస్‌

Answer: Option 'C'

మెయిన్‌స్ట్రీమింగ్‌ ది ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌

5.

భారత ప్రభుత్వం 200 సంవత్సరాల పురాతన శ్రీ కృష్ణ ఆలయం కోసం 4.2 మిలియన్‌ డాలర్ల పునరాభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది ఎక్కడ ఉంది?

   A.) మనమా, బహ్రెయిన్‌
   B.) రిఫా, బహ్రెయిన్‌
   C.) బార్బర్, బహ్రెయిన్‌
   D.) అద్లియా, బహ్రెయిన్‌

Answer: Option 'A'

మనమా, బహ్రెయిన్‌

6.

న్యూఢిల్లీలో జరిగిన ‘వరల్డ్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ కైండ్‌నెస్‌’ను ఎవరు ప్రారంభించారు?

   A.) నరేంద్ర మోదీ
   B.) వెంకయ్య నాయుడు
   C.) అమిత్‌ షా
   D.) రామ్‌నాథ్‌ కోవింద్‌

Answer: Option 'D'

రామ్‌నాథ్‌ కోవింద్‌

7.

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఏవియన్‌ ఎకోటాక్సికాలజీ కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది?

   A.) కోయంబత్తూర్, తమిళనాడు
   B.) కోల్‌కతా, పశ్చిమ బంగా
   C.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   D.) ముంబై, మహారాష్ట్ర

Answer: Option 'A'

కోయంబత్తూర్, తమిళనాడు

8.

‘డిజిటల్‌ గవర్నెన్స్‌ టెక్‌ సమ్మిట్‌ 2019’ ఎక్కడ జరిగింది?

   A.) కోల్‌కత, పశ్చిమ బంగా
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) బెంగళూరు, కర్ణాటక
   D.) న్యూఢిల్లీ, ఢిల్లీ

Answer: Option 'D'

న్యూఢిల్లీ, ఢిల్లీ

9.

విస్తీర్ణపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను అమెజాన్‌ ఎక్కడ ప్రారంభించింది?

   A.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) బెంగళూరు, కర్ణాటక
   D.) హైదరాబాద్, తెలంగాణ

Answer: Option 'D'

హైదరాబాద్, తెలంగాణ

10.

సూడాన్‌ ప్రధానిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?

   A.) అబ్దల్లా హమ్దోక్‌
   B.) అబ్దుల్లాహ్‌ షరోన్‌
   C.) సయూద్‌ హమ్దోక్‌
   D.) అబ్దెల్‌ ఫతాహ్‌

Answer: Option 'A'

అబ్దల్లా హమ్దోక్‌

11.

లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్స్‌ ‘ప్రైమ్‌ గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ క్యూ 1 2019’లో ఢిల్లీ ర్యాంక్‌?

   A.)
   B.) 5
   C.) 10
   D.) 15

Answer: Option 'C'

10

12.

ట్రాఫిక్‌ (టీఆర్‌ఏఎఫ్‌ఎఫ్‌ఐసీ) అనే ఎన్జీఓ సంస్థ ప్రకారం 2000–2018 మధ్య పులిని పట్టుకునే విభాగంలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?

   A.) చైనా
   B.) ఇండోనేసియా
   C.) భారత్‌
   D.) థాయ్‌లాండ్‌

Answer: Option 'C'

భారత్‌

13.

కొత్తగా ఏర్పాటైన అవినీతి నిఘా సెల్‌ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది?

   A.) రక్షణ మంత్రి
   B.) ప్రధాన మంత్రి
   C.) చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ (సీఓఏఎస్‌)
   D.) వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ (వీసీఓఏఎస్‌)

Answer: Option 'C'

చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ (సీఓఏఎస్‌)

14.

సార్క్‌ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?

   A.) భారత్‌
   B.) నేపాల్‌
   C.) మయన్మార్‌
   D.) బంగ్లాదేశ్‌

Answer: Option 'B'

నేపాల్‌

15.

2019 హెన్లీ పాస్‌పోర్ట్‌ సూచికలో ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతè మైన పాస్‌పోర్ట్‌’ కలిగిన దేశాలుగా అగ్రస్థానంలో నిలిచినవి?

   A.) డెన్మార్క్, ఇటలీ
   B.) ఫ్రాన్స్, స్వీడన్‌
   C.) జపాన్, సింగపూర్‌
   D.) దక్షిణ కొరియా, జర్మనీ

Answer: Option 'C'

జపాన్, సింగపూర్‌

16.

చైనా, పాకిస్తాన్‌ వైమానిక దళాల మధ్య  చైనాలోని హోల్టన్‌లో జరిగిన ఉమ్మడి వ్యాయామం పేరు?

   A.) నసీం అల్‌ బహర్‌–ix
   B.) షాహీన్‌–Viii
   C.) ప్రబల్‌ దోస్తిక్‌–Vi
   D.) అజేయ వారియర్‌–iii

Answer: Option 'B'

షాహీన్‌–Viii

17.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ జయేద్‌’ను ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు?

   A.) వెంకయ్య నాయుడు
   B.) నిర్మలా సీతారామన్‌
   C.) సుబ్రమణ్యం జయశంకర్‌
   D.) నరేంద్ర మోదీ

Answer: Option 'D'

నరేంద్ర మోదీ

18.

నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఇటీవల ఏ శక్తిని పునరుత్పాదక ఇంధనంగా ప్రకటించారు?

   A.) పవన శక్తి
   B.) బయోమాస్‌ శక్తి
   C.) ఉదజని శక్తి
   D.) మహాసముద్ర శక్తి

Answer: Option 'D'

మహాసముద్ర శక్తి

19.

భారత డిఫెన్స్‌ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?

   A.) వై.ఎన్‌.వి. భాస్కర్‌
   B.) ఎన్‌ ఆర్‌. హరీశ్‌
   C.) విష్ణు సంతోష్‌
   D.) అజయ్‌ కుమార్‌

Answer: Option 'D'

అజయ్‌ కుమార్‌

20.

ప్రపంచంలోనే తొలి తేలియాడే అణు రియాక్టర్‌ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?

   A.) చాంగ్‌జియాంగ్‌
   B.) అకాడెమిక్‌ లొమొనొసోవ్‌
   C.) ఫెంగ్‌చెంగ్గాంగ్
   D.) హోంగియాన్‌హీ– I

Answer: Option 'B'

అకాడెమిక్‌ లొమొనొసోవ్‌


కరెంటు అఫైర్స్ - 15 September- 2019 Download Pdf

Recent Posts