కరెంటు అఫైర్స్ - 16 September- 2019 | Free RRB NTPC and RRB Group D Model Papers

1.

ఇటీవల భారత్‌ను సందర్శించిన రిపబ్లిక్‌ ఆఫ్‌ జాంబియా అధ్యక్షుడు?

   A.) ఫ్రెడ్రిక్‌ చిలుబా
   B.) ఎడ్గర్‌ చాగ్వా లుంగూ
   C.) హకైండీ హిచిలిమా
   D.) కెన్నెత్‌ కౌండా

Answer: Option 'B'

ఎడ్గర్‌ చాగ్వా లుంగూ

2.

బహ్రెయిన్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని?

   A.) మన్మోహన్‌ సింగ్‌
   B.) ఇందిరా గాంధీ
   C.) నరేంద్ర మోదీ
   D.) అటల్‌ బిహారీ వాజ్‌పేయి

Answer: Option 'C'

నరేంద్ర మోదీ

3.

పురుష సంరక్షకుల అనుమతి లేకుండా  మహిళలు విదేశాలకు వెళ్లడానికి ఇటీవల అనుమతించిన దేశం?

   A.) సౌదీ అరేబియా
   B.) బహ్రెయిన్‌
   C.) కువైట్‌
   D.) యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌

Answer: Option 'A'

సౌదీ అరేబియా

4.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఇండియా కాంగ్రెస్‌ 2019 నాలుగో ఎడిషన్‌ ఎక్కడ జరిగింది?

   A.) ముంబై, మహారాష్ట్ర
   B.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   C.) గువహతి, అసోం
   D.) బెంగళూరు, కర్ణాటక

Answer: Option 'D'

బెంగళూరు, కర్ణాటక

5.

129వ ఎడిషన్‌ డ్యురాండ్‌ కప్‌–2019 ఎక్కడ జరిగింది?

   A.) గువహతి, అసోం
   B.) కొచ్చి, కేరళ
   C.) చెన్నై, తమిళనాడు
   D.) కోల్‌కత, పశ్చిమ బంగా

Answer: Option 'D'

కోల్‌కత, పశ్చిమ బంగా

కరెంటు అఫైర్స్ - 16 September- 2019 Download Pdf

Recent Posts