కరెంటు అఫైర్స్ - 17 September- 2019 | Free RRB NTPC and RRB Group D Model Papers

1.

కో–బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను అందించడానికి స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంక్‌?

   A.) బంధన్‌ బ్యాంక్‌
   B.) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
   C.) యస్‌ బ్యాంక్‌
   D.) యాక్సిస్‌ బ్యాంక్‌

Answer: Option 'A'

బంధన్‌ బ్యాంక్‌

2.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఇండియా కాంగ్రెస్‌ 2019 నాలుగో ఎడిషన్‌ ఎక్కడ జరిగింది?

   A.) ముంబై, మహారాష్ట్ర
   B.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   C.) గువహతి, అసోం
   D.) బెంగళూరు, కర్ణాటక

Answer: Option 'D'

బెంగళూరు, కర్ణాటక

3.

లిథువేనియా ప్రభుత్వం భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు బహూకరించిన హిందీ పుస్తకం పేరు?

   A.) హిస్టరీ ఆఫ్‌ లిథువేనియా
   B.) లిథువేనియా పాస్ట్‌ అండ్‌ ప్రజెంట్‌
   C.) ఇన్‌ లిథువేనియా ఉడ్‌
   D.) లిథువేనియా అవేకనింగ్‌

Answer: Option 'A'

హిస్టరీ ఆఫ్‌ లిథువేనియా

4.

కింది ఏ రైల్వే స్టేషన్‌కు చెందిన హెరిటేజ్‌ పోస్టల్‌ స్టాంప్‌ను ఇటీవల ప్రవేశపెట్టారు?

   A.) ఘట్కోపర్‌ రైల్వే స్టేషన్‌
   B.) శాంటాక్రూజ్‌ రైల్వే స్టేషన్‌
   C.) బోరివలి రైల్వే స్టేషన్‌
   D.) బాంద్రా రైల్వే స్టేషన్‌

Answer: Option 'D'

బాంద్రా రైల్వే స్టేషన్‌

5.

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రూపే కార్డును ఎక్కడ ఆవిష్కరించారు?

   A.) మనమా, బహ్రెయిన్‌
   B.) లయోన్, ఫ్రాన్స్‌
   C.) అబుదాబి, యూఏఈ
   D.) ప్యారిస్, ఫ్రాన్స్‌

Answer: Option 'C'

అబుదాబి, యూఏఈ

కరెంటు అఫైర్స్ - 17 September- 2019 Download Pdf

Recent Posts