కరెంటు అఫైర్స్ - 18 September- 2019 | Free RRB NTPC and RRB Group D Model Papers

1.

భారత ప్రభుత్వం 200 సంవత్సరాల పురాతన శ్రీ కృష్ణ ఆలయం కోసం 4.2 మిలియన్‌ డాలర్ల పునరాభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది ఎక్కడ ఉంది?

   A.) మనమా, బహ్రెయిన్‌
   B.) రిఫా, బహ్రెయిన్‌
   C.) అద్లియా, బహ్రెయిన్‌
   D.) బార్బర్, బహ్రెయిన్‌

Answer: Option 'A'

మనమా, బహ్రెయిన్‌

2.

భారత డిఫెన్స్‌ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?

   A.) వై.ఎన్‌.వి. భాస్కర్‌
   B.) ఎన్‌ ఆర్‌. హరీశ్‌
   C.) విష్ణు సంతోష్‌
   D.) అజయ్‌ కుమార్‌

Answer: Option 'D'

అజయ్‌ కుమార్‌

3.

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ప్రకారం ఉచిత ఔషధ పథకం అమలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?

   A.) ఉత్తరప్రదేశ్‌
   B.) రాజస్థాన్‌
   C.) గుజరాత్‌
   D.) అసోం

Answer: Option 'B'

రాజస్థాన్‌

4.

లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్స్‌ ‘ప్రైమ్‌ గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ క్యూ 1 2019’లో ఢిల్లీ ర్యాంక్‌?

   A.) 3
   B.) 4
   C.) 10
   D.) 15

Answer: Option 'C'

10

5.

ఇటీవల కేబినెట్‌ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?

   A.) రాజీవ్‌ గౌబా
   B.) పి.కె. సిన్హా
   C.) అజిత్‌ సేథ్‌
   D.) అజిత్‌ సేథ్‌

Answer: Option 'A'

రాజీవ్‌ గౌబా

కరెంటు అఫైర్స్ - 18 September- 2019 Download Pdf

Recent Posts