రైతు, పౌర, గిరిజన తిరుగుబాటు - Former and Tribal revolts MCQs

1.

జాదోనాంగ్, రాని గైడిలు 1917 - 19 లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు?

   A.) కూకీ
   B.) కచ్ఛనాగాస్
   C.) ఖాసిస్
   D.) భూగాన్

Answer: Option 'A'

కూకీ

2.

బిల్లులు తిరుగుబాటు (1818 - 38) కు నాయకత్వం వహించింది?

   A.) జాత్రభగత్
   B.) శంభుదాసు
   C.) సేవారామ్
   D.) భార్సముండా

Answer: Option 'C'

సేవారామ్

3.

సిద్ధో, కన్హు ఏ తిరుగుబాటు కు న్యాయకత్వం వహించారు?

   A.) సంతాల్
   B.) అహోమ్
   C.) ఖాసిస్
   D.) భూగాన్

Answer: Option 'A'

సంతాల్

4.

తీరత్ సింగ్, బార్ మాణిక్ 1829 - 32 లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు?

   A.) ఖాసిస్
   B.) కూకీ
   C.) కచ్ఛనాగాస్
   D.) భూగాన్

Answer: Option 'A'

ఖాసిస్

5.

కూకీ తిరుగుబాటు 1917 - 19 లో ఏ ప్రాంతంలో జరిగింది?

   A.) అసోం
   B.) మణిపూర్
   C.) మేఘాలయ
   D.) పచ్చిమా బెంగాల్  

Answer: Option 'B'

మణిపూర్

6.

భూగాన్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది?

   A.) ఒరిస్సా
   B.) పచ్చిమా బెంగాల్  
   C.) అసోం
   D.) మణిపూర్

Answer: Option 'A'

ఒరిస్సా

7.

కచ్ఛనాగాస్ తిరుగుబాటు 1882 లో అసోం లో ఎవరి నాయకత్వంలో జరిగింది?

   A.) జాత్రభగత్
   B.) గొందార్ కొన్వార్  
   C.) శంభు దాస్   
   D.) సేవారామ్

Answer: Option 'C'

శంభు దాస్   

8.

ఖాసిస్ తిరుగుబాటు 1829 - 32 లో ఏ ప్రాంతం లో జరిగింది?

   A.) అసోం
   B.) మేఘాలయ
   C.) మణిపూర్
   D.) పచ్చిమ బెంగాల్   

Answer: Option 'B'

మేఘాలయ

9.

డి. ఓ. నాయక్, రత్న నాయక్ ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు?

   A.) అహోమ్
   B.) సంతాల్
   C.) ఖాసిస్
   D.) భూగాన్

Answer: Option 'D'

భూగాన్

10.

నాయక్ దాస్ తిరుగుబాటు 1858 - 68 కాలంలో నాయకత్వం వహించింది?

   A.) తీరత్ సింగ్, బార్ మాణిక్  
   B.) జాంతో నాంగ్, రాణి గైడిలు
   C.) రూఫ్ సింగ్, జోరియా భగత్  
   D.) డి. ఓ. నాయక్, రత్న నాయక్ 

Answer: Option 'C'

రూఫ్ సింగ్, జోరియా భగత్  


రైతు, పౌర, గిరిజన తిరుగుబాటు Download Pdf