తెలుగులో General Knowledge Practice Test - 1 For AP Grama Sachivalayam 2019 in telugu

1.

సెంట్రల్ కౌన్సిల్ అఫ్ లోకల్ గవర్నమెంట్ కు అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తారు?

   A.) కేంద్ర సహాయమంత్రి
   B.) ఒక ప్రత్యేక అధికారి
   C.) కేంద్రమంతి
   D.) క్యాబినెట్ సెక్రటరీ

Answer: Option 'C'

కేంద్రమంతి

2.

ప్రధానమంత్రి వయో వందన యోజన పథకం' ఎన్ని సంవత్సరాలు పైబడిన వారికి ఉద్దేశించబడినది?

   A.) 59 సంవత్సరాలు
   B.) 60 సంవత్సరాలు
   C.) 57 సంవత్సరాలు
   D.) 58 సంవత్సరాలు

Answer: Option '2'

60 సంవత్సరాలు

3.

ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మించిన తొలి నగరం?

   A.) ముంబై
   B.) లక్నో
   C.) బెంగళూరు
   D.) గుర్గావ్

Answer: Option 'B'

లక్నో

4.

కంటోన్మెంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ఎవరు నియమిస్తారు?

   A.) ఇతను ఎన్నికవుతాడు
   B.) ప్రధానమంత్రి
   C.) భారత రాష్ట్రపతి
   D.) ఆర్మీ జనరల్

Answer: Option 'C'

భారత రాష్ట్రపతి

5.

మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థని తొలిసారిగా ప్రారంభించిన రాష్ట్రమేది?

   A.) ఆంద్రప్రదేశ్
   B.) రాజస్థాన్
   C.) కర్ణాటక
   D.) మహారాష్ట్రా

Answer: Option 'B'

రాజస్థాన్

6.

భారతదేశం లో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ను ఏ నగరం లో స్థాపించారు?

   A.) బొంబాయి
   B.) ఢిల్లీ
   C.) మద్రాసు
   D.) బెంగుళూరు

Answer: Option 'C'

మద్రాసు

7.

సాధారణంగా మున్సిపల్ కేకార్పొరేషన్ కమిషనర్ గా ఎవరు పనిచేస్తారు?

   A.) ఐ.ఎ.ఎస్. అధికారి
   B.) డివిజనల్ కమిషనర్
   C.) రాష్ట్ర గ్రూప్ - 1 అధికారి
   D.) రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ

Answer: Option 'A'

ఐ.ఎ.ఎస్. అధికారి

8.

‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్’ విడుదల చేసిన ‘గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2019’ లో అగ్రస్థానం దక్కించుకున్న దేశం?

   A.) నార్వే
   B.) న్యూజిలాండ్
   C.) న్యూజిలాండ్
   D.) ఐస్‌లాండ్

Answer: Option 'D'

ఐస్‌లాండ్

తెలుగులో General Knowledge Practice Test - 1 Download Pdf