సాధారణ సమీక్ష - General Review - AP Socio-Economic Survey 2018 - 2019

1.

NSSO వారి 68 వ రౌండ్ (2011 - 12 ) ప్రకారం ఏపీ లోని గ్రామీణ నిరుద్యోగిత రేటు 12 % కాగా పట్టణాల్లో నిరుద్యోగిత రేటు 

   A.) 25 శాతం 
   B.) 43 శాతం 
   C.) 32 శాతం 
   D.) 29 శాతం 

Answer: Option 'B'

43 శాతం 

2.

రాష్ట్రం లో ఉన్న 110 పట్టణ స్థానిక సంస్థలు (Urban Local Bodies ) పరిధి లో ఉన్న 36 లక్షల కుటుంబాలలో ఇంటింటికి చెత్తను సేకరించే సదుపాయం గల కుటుంబాల శాతం

   A.) 95 శాతం 
   B.) 97.6 శాతం
   C.) 95.7 శాతం
   D.) 94.5 శాతం

Answer: Option 'B'

97.6 శాతం

3.

క్రింది వానిలో సరైనది గుర్తించండి.
ఎ) ముందు సంవత్సరంతో పోలిస్తే 2018 - 19 సంవత్సరం లో రాష్ట్ర వృద్ధిరేటు 11.02%
బి) 2018 - 19 లో దేశ GDP వృద్ధిరేటు, రాష్ట్ర GSDP వృద్ధిరేటు కంటే ఎక్కువగా నమోదయింది.
సి) 2018 - 19 ముందస్తు అంచనాలు (AE ) ప్రకారం రాష్ట్ర GSDP స్థిర ధరలలో 6,80,332 కోట్లు 

   A.) ఎ, బి లు సరైనవి 
   B.) ఎ, సి లు సరైనవి 
   C.) ఎ, బి, సి లు సరైనవి 
   D.) ఎ మాత్రమే సరైనవి 

Answer: Option 'B'

ఎ, సి లు సరైనవి 

4.

ప్రపంచ చేపల ఉత్పత్తి లో ఆంద్రప్రదేశ్ వాటా?

   A.) 0.95%
   B.) 1.50%
   C.) 2.43% 
   D.) 1.61% 

Answer: Option 'D'

1.61% 

5.

ఆంద్రప్రదేశ్ గుండా పోయే జాతీయ రహదారుల సంఖ్య

   A.) 22
   B.) 35
   C.) 36
   D.) 41

Answer: Option 'C'

36

6.

అటవీ రికార్డుల ప్రకారం ఆంద్రప్రదేశ్ లో అడవుల విస్తీర్ణం

   A.) 36, 700 చ. కి. మీ
   B.) 37, 707 చ. కి. మీ
   C.) 37, 007 చ. కి. మీ
   D.) 36, 707 చ. కి. మీ

Answer: Option 'B'

37, 707 చ. కి. మీ

7.

మన రాష్ట్రం లో 3 జాతీయ పార్కులు ఉండగా, వన్యప్రాణి సంరక్షణా కెంరాలు ఎన్ని ఉన్నాయి?

   A.) 12
   B.) 9
   C.) 13
   D.) 15

Answer: Option 'C'

13

8.

ఆంద్రప్రదేశ్ లో గల 90 లక్షల గ్రామీణ కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు మంచి నీటి కుళాయిల కనెక్షన్ (Tap Connection) ఉంది.

   A.) 40 లక్షలు 
   B.) 45 లక్షలు 
   C.) 20 లక్షలు 
   D.) 25 లక్షలు 

Answer: Option 'D'

25 లక్షలు 

9.

AP లో ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు వరుసగా 

   A.) 12, 70, 21
   B.) 14, 70, 12
   C.) 14, 71, 25 
   D.) 14, 71, 12

Answer: Option 'C'

14, 71, 25 

10.

2019 మార్చి నాటికి ఆంద్రప్రదేశ్ లో చోకధరల దుకాణాల సంఖ్య

   A.) 25,810
   B.) 28,180
   C.) 28,015
   D.) 28,510

Answer: Option 'D'

28,510

11.

వైఎస్సార్ రైతు భరోసా పథకం లో భాగంగా ఒక రైతు కుటుంబానికి సంవత్సరం నకు ఎంత ఆర్ధిక సహాయం అందిస్తారు.

   A.) రూ. 15, 000/-
   B.) రూ. 18, 000/-
   C.) రూ. 12, 000/-
   D.) రూ. 12, 500/-

Answer: Option 'D'

రూ. 12, 500/-

12.

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం లో 23.54% అడవులను కలిగిన ఆంద్రప్రదేశ్ అతిపెద్ద అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలలో ఎన్నోవ స్థానం లో ఉంది?

   A.) 9వ స్థానం
   B.) 10వ స్థానం 
   C.) 6వ స్థానం
   D.) 8వ స్థానం

Answer: Option 'B'

10వ స్థానం 

13.

1981 - 2011 మధ్య కాలంలో AP లో అక్ష రాస్యత ఎన్ని పాయింట్లు పెరిగినవి 

   A.) 35%
   B.) 37%
   C.) 42%
   D.) 25%

Answer: Option 'B'

37%

14.

2019 లో విడుదల చేసిన SRS బులిటెన్ ప్రకారం ఆంద్రప్రదేశ్ లో 2017 నాటికి శిశు మరణాల రేటు (IMR)

   A.) 32
   B.) 42
   C.) 36
   D.) 35

Answer: Option 'A'

32

15.

2018 - 19 లో వైమానికి ప్రయాణికులతో 37 % వృద్ధి సాధించిన మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని విమానాశ్రయాలు నిర్వహించబడుతున్నాయి.

   A.) 5
   B.) 6
   C.) 4
   D.) 7

Answer: Option 'B'

6

16.

YSR పింఛన్ కానుకను సంబంధించి సరియైనది 
ఎ) సామాజిక భద్రతా పింఛన్ లను మామొదటి సంవత్సరం రూ. 2,250/- లకు పెంచెను.
బి) వికలాంగులకు రూ.3,000/-  లకు పెంచేరి 
సి) పింఛన్ అర్హత  వయస్సును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించెను
డి) ప్రభుత్వ మరియు నెట్ వర్క్ ఆస్పత్రలలో డయాలసిస్ చేయించుకునే కిడ్నీ వ్యాధి గ్రస్తులకు నెలకు రూ. 10,000/- కి పెంచును 

   A.) డి మాత్రమే 
   B.) బి & డి
   C.) సి & డి
   D.) అన్ని సరైనవే 

Answer: Option 'D'

అన్ని సరైనవే 

17.

ప్రస్తుతం మీ సేవ ద్వారా అందిస్తున్న సేవలు

   A.) 390
   B.) 420
   C.) 460
   D.) 416

Answer: Option 'A'

390

18.

e-NAM ద్వారా నిర్వహించిన వ్యాపార విలువలో మన రాష్ట్ర స్థానం 

   A.) 2వ స్థానం
   B.) 3వ స్థానం
   C.) 1వ స్థానం
   D.) 5వ స్థానం

Answer: Option 'C'

1వ స్థానం

19.

2019 మార్చి నాటికి రాష్టంలో WPI విలువ?

   A.) 117
   B.) 116.7
   C.) 119.9
   D.) 115

Answer: Option 'C'

119.9

20.

2001 - 2011 మధ్య కాలంలో AP లింగ నిష్పత్తి కి సంబంధించి సరైనది?
ఎ) 2001 - 2011 మధ్య  లింగ నిష్పత్తి పెరిగింది 
బి) AP లింగ నిష్పత్తి భారతదేశం లో ని లింగ నిష్పత్తి కంటే ఎక్కువ 
సి) 2011 జనాభా లెక్కల ప్రకారం AP లింగ నిష్పత్తి 997

   A.) ఎ, బి & సి లు సరైనవి 
   B.) బి & సి మాత్రమే  లు సరైనవి 
   C.) ఎ  & బి లు సరైనవి 
   D.) ఎ & సి లు సరైనవి 

Answer: Option 'A'

ఎ, బి & సి లు సరైనవి 


సాధారణ సమీక్ష - General Review - AP Socio-Economic Survey 2018 - 2019 Download Pdf