బాహ్య ఫలదీకరణ జరిపే జంతువులు? జీవ శాస్త్రం - బిట్‌బ్యాంక్ - 5

1.

బాహ్య ఫలదీకరణ జరిపే జంతువులు?

   A.) పాము-చేప
   B.) కప్ప-ఎలుక
   C.) కప్ప-చేప
   D.) కాకి-చేప

Answer: Option 'C'

కప్ప-చేప

2.

తాగేనీటిలో ఎక్కువ శాతం ఫ్లోరిన్ ఉండడం వల్ల వచ్చే వ్యాధి?

   A.) అనీమియా
   B.) ఫ్లోరోసిస్
   C.) మినిమోటా
   D.) గౌట్ వ్యాధి

Answer: Option 'B'

ఫ్లోరోసిస్

3.

ఎద్దు వీర్యాన్ని కృత్రిమంగా దేనిలో నిల్వ చేస్తారు? (వీర్యం-రేతస్సు)

   A.) మంచు
   B.) ద్రవ ఆక్సిజన్
   C.) ద్రవ నైట్రోజన్
   D.) ద్రవ కార్బన్ డై ఆక్సైడ్

Answer: Option 'C'

ద్రవ నైట్రోజన్

4.

ఆమ్నియోసెంటాసిస్ అనే వైద్య పరీక్ష దేన్ని నిర్ణయించేందుకు చేస్తారు?

   A.) బ్లడ్ షుగర్
   B.) క్యాన్సర్
   C.) లింగ నిర్ధారణ
   D.) గుండె స్థితి

Answer: Option 'C'

లింగ నిర్ధారణ

5.

ఉత్పరివర్తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపా దించింది?

   A.) డీవ్రీస్
   B.) మెండల్
   C.) డార్విన్
   D.) లామార్క్

Answer: Option 'A'

డీవ్రీస్

6.

తృతీయ వినియోగదారులు?

   A.) సర్వభక్షులు
   B.) డీకాంపోజర్స్
   C.) శాకాహారులు
   D.) మాంసాహారులు/ కార్నివోర్స్

Answer: Option 'D'

మాంసాహారులు/ కార్నివోర్స్

7.

మానవుడి గుండె ఎడమ భాగం దేన్ని కలిగి ఉంటుంది?

   A.) O2 రహిత రక్తం
   B.) O2 సహిత రక్తం
   C.) ఉదజని రహిత రక్తం
   D.) ఉదజని సహిత రక్తం

Answer: Option 'B'

O2 సహిత రక్తం

8.

కింది వాటిలో సరైన వరస క్రమం?

   A.) గడ్డి-కీటకం-పక్షి-పాము
   B.) బ్యాక్టీరియా-కీటకం-పాము-జింక
   C.) బ్యాక్టీరియా-గడ్డి-కుందేలు-తోడేలు
   D.) గడ్డి-తోడేలు-జింక-గేదె

Answer: Option 'A'

గడ్డి-కీటకం-పక్షి-పాము

9.

అనువంశిక లక్షణాలను క్రమబద్ధీకరించే కారకాన్ని ‘జీన్’ అని పిలిచినవారు?

   A.) గ్రెగర్ మెండల్
   B.) హ్యూగోడీవ్రీస్
   C.) టి.హెచ్.మోర్గాన్
   D.) జొహెన్‌సన్

Answer: Option 'D'

జొహెన్‌సన్

10.

ఊపిరితిత్తుల్లోకి నిచ్ఛ్వాస ప్రక్రియలో రక్తం నుంచి సరఫరా అయ్యేది?

   A.) నత్రజని
   B.) కార్బన్‌డైఆక్సైడ్
   C.) ఆమ్లజని
   D.) కార్బన్ మోనాక్సైడ్

Answer: Option 'B'

కార్బన్‌డైఆక్సైడ్

11.

సియామీ కవలల వేలి ముద్రలు?

   A.) ఒకేలా ఉంటాయి
   B.) ఒకేలా ఉండవు
   C.) తక్కువ తరచుగా ఒకేలా ఉంటాయి
   D.) తరచూ ఒకేలా ఉంటాయి

Answer: Option 'B'

ఒకేలా ఉండవు

12.

హరగోవింద్ ఖురానా చేసిన పరిశోధన ఏమిటి?

   A.) నూతన కణాల గుర్తింపు
   B.) ప్రయోగశాలలో కృత్రిమ జన్యువు సృష్టి
   C.) జన్యుమార్పిడి
   D.) మొక్కలో పరివర్తన 

Answer: Option 'B'

ప్రయోగశాలలో కృత్రిమ జన్యువు సృష్టి

13.

శిశువు లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది?

   A.) తల్లి-తండ్రి
   B.) తల్లిపై
   C.) తండ్రిపై   
   D.) తాత-ముత్తాతలపై

Answer: Option 'C'

తండ్రిపై   

14.

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ఎబోలాకి కారణం?

   A.) బ్యాక్టీరియా
   B.) ప్రోటోజోవా
   C.) ఫంగస్
   D.) వైరస్

Answer: Option 'D'

వైరస్

15.

జన్యువు అంటే?

   A.) ప్రోటీన్‌లోని అమైనో ఆమ్లం
   B.) సహలగ్న సముదాయం
   C.) డీఎన్‌ఏ ముక్క
   D.) ఆర్‌ఎన్‌ఏలోని కొంత భాగం

Answer: Option 'C'

డీఎన్‌ఏ ముక్క

16.

జీవుల్లో వంశపారంపర్య లక్షణాలను కలిగిం చేది?

   A.) Hb 
   B.) DNA
   C.) ATP
   D.) RNA

Answer: Option 'B'

DNA

17.

భూమిపై/ సముద్రంలో మొదట ఏర్పడిన కిరణజన్య సంయోగక్రియ జరిపే జీవులు?

   A.) శైవలాలు 
   B.) మొక్కలు
   C.) సయనో బ్యాక్టీరియా
   D.) శిలీంద్రాలు

Answer: Option 'C'

సయనో బ్యాక్టీరియా

18.

స్వైన్‌ఫ్లూ (శీతల జ్వరం) కారక వైరస్?

   A.) హెచ్1ఎన్1 వైరస్
   B.) హెచ్5ఎన్1
   C.) హెచ్‌ఎన్
   D.) హెచ్1ఎన్5

Answer: Option 'A'

హెచ్1ఎన్1 వైరస్

19.

పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా డ్రగ్‌ను ఏ వైద్యులు సిఫార్సు చేయరాదు?

   A.) ఎండోక్రైనాలజిస్టులు
   B.) కార్డియాలజిస్టులు
   C.) యూరాలజిస్ట్‌లు
   D.) సైక్రియాట్రిస్టులు

Answer: Option 'B'

కార్డియాలజిస్టులు

20.

డబ్ల్యూహెచ్‌వో ప్రకారం ప్రపంచంలోని చాలా మంది చిన్న పిల్లల్లో కలిగే అంధత్వానికి కారణమైన విటమిన్?

   A.) ఎ-విటమిన్
   B.) బి-విటమిన్
   C.) సి-విటమిన్
   D.) డి-విటమిన్

Answer: Option 'A'

ఎ-విటమిన్

21.

మెండల్ తన పరిశోధనలను ఏ మొక్కపై పరిశోధన చేసి ప్రతిపాదించాడు?

   A.) ఫ్రూట్ ఫ్లై
   B.) రిసినస్
   C.) బ్రెడ్ మోల్డ్
   D.) బఠాణీ మొక్క

Answer: Option 'D'

బఠాణీ మొక్క

22.

ఆరోగ్యవంతమైన మానవుడి రక్తం PH ఎంత?

   A.) 13.0
   B.) 7.4
   C.) 6.4
   D.) 4.8

Answer: Option 'B'

7.4

23.

అండోత్పత్తి స్థానం నుంచి అండాలు గర్భాశయంలోకి ప్రవేశించడానికి ఏ భాగం సహాయపడుతుంది?

   A.) సెర్విక్  
   B.) పెల్లోపియన్ నాళాలు
   C.) జెరాయువు 
   D.) యోని

Answer: Option 'B'

పెల్లోపియన్ నాళాలు

24.

మానవ శరీరంలో క్రోమోజోమ్‌ల సంఖ్య?

   A.) 44
   B.) 46
   C.) 45
   D.) 43

Answer: Option 'B'

46

25.

మానవ రక్తంలో టైఫాయిడ్ కారకాలను నిర్ధారించే పరీక్ష?

   A.) షీక్ టెస్ట్
   B.) పీసీఆర్ టెస్ట్
   C.) వైడాల్ టెస్ట్
   D.) ఎలీసా టెస్ట్

Answer: Option 'C'

వైడాల్ టెస్ట్


బాహ్య ఫలదీకరణ జరిపే జంతువులు? జీవ శాస్త్రం - బిట్‌బ్యాంక్ - 5 Download Pdf

Recent Posts