జీవశాస్త్రంలో విచిత్ర జీవులుగా వేటిని పేర్కొంటారు? జీవ శాస్త్రం - బిట్‌బ్యాంక్ - 6

1.

కింది వాటిలో ప్రపంచంలో అత్యంత విషపూరిత ఉభయచరాల్లో ఒకటి ఏది?

   A.) బ్లూ డార్ట్ మండూకం 
   B.) రాటిల్ స్నేక్ 
   C.) స్పెర్‌‌మ వేల్ 
   D.) గ్రీన్ టర్టిల్

Answer: Option 'A'

బ్లూ డార్ట్ మండూకం 

2.

భూమి మీద మొదట నివసించిన జీవులు ఏవి?

   A.) తొండలు
   B.) డిప్నావ్ చేపలు
   C.) కప్పలు
   D.) సర్పాలు

Answer: Option 'C'

కప్పలు

3.

సర్పాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?

   A.) కదిలే కనురెప్పలు ఉంటాయి 
   B.) కదలని కనురెప్పలు ఉంటాయి
   C.) కనురెప్పలు ఉండవు 
   D.) నిమేశక పటలం ఉంటుంది

Answer: Option 'C'

కనురెప్పలు ఉండవు 

4.

రెడ్ ఇండియన్లు బాణాల చివరన విషంగా ఏ కప్ప చర్మగ్రంథుల స్రావాలను  పూస్తారు?

   A.) రాకోపోరస్ 
   B.) హైలా
   C.) పిల్లోబేటస్
   D.) ఎలైటస్

Answer: Option 'C'

పిల్లోబేటస్

5.

అధిక సంఖ్యలో ఉన్న సకశేరుకాలేవి?

   A.) చేపలు 
   B.) ఉభయచరాలు
   C.) సరీసృపాలు
   D.) పక్షులు

Answer: Option 'A'

చేపలు 

6.

బెంగాలీలకు ప్రీతిపాత్రమైన హిల్సా చేప 1 కిలోల బరువు పెరుగడానికి ఎన్నేళ్లు పడుతుంది?

   A.)
   B.) 3
   C.) 2
   D.) 1

Answer: Option 'C'

2

7.

డైనోసార్ ఒక...

   A.) సరీసృపం
   B.) ఉభయచరం
   C.) క్షీరదం
   D.) పక్షి

Answer: Option 'A'

సరీసృపం

8.

పరిసరాలను బట్టి రంగులు మార్చేది?

   A.) పిల్లి 
   B.) ఎలుక
   C.) ఊసరవెల్లి (కెమీలియాన్) 
   D.) తొండ

Answer: Option 'C'

ఊసరవెల్లి (కెమీలియాన్) 

9.

ఒక వ్యక్తి కాలికి ఏదో జీవి కరవడం వల్ల రెండు గాట్లు పడ్డాయి. ఆ గాట్ల ఆధారంగా కింది వాటిలో అది ఏ జీవి అయి ఉండవచ్చు?

   A.) తేలు
   B.) ఎలుక
   C.) విషరహిత సర్పం 
   D.) విషపూరిత సర్పం

Answer: Option 'D'

విషపూరిత సర్పం

10.

భూమిపై అతి పెద్ద పక్షి ఏది?

   A.) ఈము 
   B.) ఆస్ట్రిచ్ 
   C.) ఆల్ బట్రాస్ 
   D.) సైబీరియన్ క్రేన్

Answer: Option 'B'

ఆస్ట్రిచ్ 

11.

రక్తపింజర విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది?

   A.) జీర్ణ వ్యవస్థ   
   B.) రక్తప్రసరణ వ్యవస్థ
   C.) శ్వాస వ్యవస్థ
   D.) విసర్జన వ్యవస్థ

Answer: Option 'B'

రక్తప్రసరణ వ్యవస్థ

12.

గబ్బిలం, తిమింగలం ఏ వర్గానికి చెందినవి?

   A.) పక్షులు
   B.) సరీసృపాలు 
   C.) క్షీరదాలు
   D.) ఉభయచరాలు

Answer: Option 'C'

క్షీరదాలు

13.

టాడ్‌పోల్ లార్వా రూప విక్రియను నియంత్రించే హార్మోన్ ఏది?

   A.) అడ్రినలిన్ 
   B.) థైరాక్సిన్ 
   C.) ఆక్సిటోసిన్
   D.) ఈస్ట్రోజన్

Answer: Option 'B'

థైరాక్సిన్ 

14.

కార్డేటాలలో ఏ నిర్మాణం ఉండటాన్ని ముఖ్య లక్షణంగా పేర్కొంటారు?

   A.) పృష్టవంశం
   B.) చర్మం
   C.) మెదడు
   D.) హృదయం

Answer: Option 'A'

పృష్టవంశం

15.

కింది వాటిలో క్షీరదాల అత్యంత ప్రధాన లక్షణం ఏది?

   A.) హెమియోథర్మిక్
   B.) విభాజక పటలం
   C.) శిశు ఉత్పాదకాలు 
   D.) డైకాండైలిక్

Answer: Option 'B'

విభాజక పటలం

16.

రెండు కర్ణికలు, ఒక జఠరికతో కూడిన హృదయం ఏ జీవుల్లో ఉంటుంది?

   A.) చేపలు
   B.) కప్పలు
   C.) పక్షులు-క్షీరదాలు
   D.) పాములు

Answer: Option 'B'

కప్పలు

17.

‘శీతల రక్త జీవులు (బాహ్యోష్ణ సకశేరుకాలు)’గా వేటిని పేర్కొంటారు?

   A.) చేపలు
   B.) ఉభయచరాలు
   C.) సరీసృపాలు
   D.) పైవన్నీ

Answer: Option 'D'

పైవన్నీ

18.

కింది వాటిలో పాము కరిచినప్పుడు విరుగుడుగా పనిచేసే మంచి ఇంజెక్షన్ ఏది?

   A.) పెన్సిలిన్ 
   B.) యాంటీవీనమ్ 
   C.) యాంటీబయాటికిన్ 
   D.) స్ట్రెప్టోమైసిన్

Answer: Option 'B'

యాంటీవీనమ్ 

19.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప?

   A.) స్టోన్ ఫిష్ 
   B.) గోల్డెన్ ఫిష్
   C.) సిల్వర్ ఫిష్
   D.) స్టార్ ఫిష్

Answer: Option 'A'

స్టోన్ ఫిష్ 

20.

పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?

   A.) హెర్పిటాలజీ
   B.) ఆర్నిథాలజీ
   C.) ఇథాలజీ
   D.) ఫినాలజీ

Answer: Option 'B'

ఆర్నిథాలజీ

21.

దోమ ఢింబకాలను ఆహారంగా తీసుకుంటూ మలేరియా వ్యాధి నివారణకు దోహదపడే చేపలు ఏవి?

   A.) ఎక్సోసీటస్ 
   B.) హిప్పోకాంపస్ 
   C.) గాంబూసియా యుసినిస్
   D.) పైవేవీ కావు

Answer: Option 'C'

గాంబూసియా యుసినిస్

22.

ప్రపంచంలో అతి పెద్ద ప్రాణి ఏది?

   A.) ఇండియా ఏనుగు
   B.) బ్లూవేల్  
   C.) రైనోడాన్
   D.) ఆఫ్రికా ఏనుగు

Answer: Option 'B'

బ్లూవేల్  

23.

బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు ఏవి?

   A.) చేపలు
   B.) కప్పలు
   C.) బల్లులు-పాములు 
   D.) 1, 2

Answer: Option 'D'

1, 2

24.

పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?

   A.) ఇక్తియాలజీ
   B.) ఓఫియాలజీ
   C.) లెపిడాప్టరాలజీ
   D.) ఎంటమాలజీ

Answer: Option 'B'

ఓఫియాలజీ

25.

కాలేయ నూనెకు ప్రసిద్ధమైన చేప?

   A.) బ్లూవేల్ 
   B.) స్టోన్ ఫిష్
   C.) కాడ్ ఫిష్ 
   D.) సిల్వర్ ఫిష్

Answer: Option 'C'

కాడ్ ఫిష్ 


జీవశాస్త్రంలో విచిత్ర జీవులుగా వేటిని పేర్కొంటారు? జీవ శాస్త్రం - బిట్‌బ్యాంక్ - 6 Download Pdf

Recent Posts