ఆంధ్రప్రదేశ్ నైసర్గికస్వరూపం - Physical Features of Andhra Pradesh MCQs in Telugu

1.

క్రింది వానిలో అతిపురాతన శిలలు 

   A.) ధార్వార్ శిలలు 
   B.) కడప శిలలు 
   C.) కర్నూల్ శిలలు 
   D.) రాజమండ్రి శిలలు 

Answer: Option 'A'

ధార్వార్ శిలలు 

2.

రాజమండ్రి శిల లో ప్రధానంగా లభ్యమవుతున్న ఖనిజాలు 

   A.) పెట్రోలియం మరియు సహజవాయువు 
   B.) బీచ్ శాండ్స్
   C.) కాపర్ మరియు జింక్ 
   D.) మోనో జైట్ 

Answer: Option 'A'

పెట్రోలియం మరియు సహజవాయువు 

3.

తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది?

   A.) జిందగాడ 
   B.) ఆరోమా 
   C.) మహేంద్రగిరి 
   D.) డాల్ఫిన్ నోస్ 

Answer: Option 'A'

జిందగాడ

4.

హార్స్లీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి.

   A.) కడప 
   B.) అనంతపూర్ 
   C.) చిత్తూర్ 
   D.) కర్నూల్ 

Answer: Option 'C'

చిత్తూర్ 

ఆంధ్రప్రదేశ్ నైసర్గికస్వరూపం Download Pdf