గవర్నర్ జనరల్ ల యుగం - Governor Generals MCQs in Telugu

1.

1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క  మొదటి గవర్నర్ జనరల్?

   A.) డ్రేక్
   B.) వారెన్ హోస్టింగ్ 
   C.) వాన్ సిట్టర్ట్
   D.) రాబర్ట్ క్లైవ్ 

Answer: Option 'B'

వారెన్ హోస్టింగ్ 

2.

బెంగాల్ లో చీకటిగది ఉదాంతం జరిగినప్పుడు పోర్ట్ విలియమ్ యొక్క గవర్నర్ జనరల్ ఎవరు?

   A.) రాబర్ట్ క్లైవ్ 
   B.) వాన్ సిట్టర్ట్
   C.) డ్రేక్
   D.) వేరెల్డ్స్

Answer: Option 'C'

డ్రేక్

3.

ప్లాసీ యుద్ధం (1757) జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు?

   A.) రాబర్ట్ క్లైవ్ 
   B.) డ్రేక్
   C.) వేరెల్డ్స్
   D.) వాన్ సిట్టర్ట్ 

Answer: Option 'B'

డ్రేక్

4.

భారతదేశ చిట్టచివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?

   A.) వేవెల్
   B.) మౌంట్ బాటన్ 
   C.) వెల్లింగ్ టాన్
   D.) లిన్ లిత్ గో

Answer: Option 'B'

మౌంట్ బాటన్ 

5.

స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు?

   A.) మౌంట్ బాటన్ 
   B.) లిన్ లిత్ గో
   C.) వేవెల్
   D.) రాజాగోపాలా చారి 

Answer: Option 'A'

మౌంట్ బాటన్ 

6.

భారతదేశంలో చిట్టచివరి గవర్నర్ జనరల్ ఎవరు?

   A.) మౌంట్ బాటన్ 
   B.) వేవెల్
   C.) లిన్ లిత్ గో
   D.) రాజాగోపాలా చారి 

Answer: Option 'D'

రాజాగోపాలా చారి 

7.

1833 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు?

   A.) విలియం బెంటిక్ 
   B.) వాన్ సిట్టర్ట్
   C.) రాబర్ట్ క్లైవ్ 
   D.) వారెన్ హోస్టింగ్ 

Answer: Option 'A'

విలియం బెంటిక్ 

8.

1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ & వైస్రాయి ఎవరు?

   A.) కారన్ వాలీస్ 
   B.) వారెన్ హోస్టింగ్ 
   C.) లార్డ్ కానింగ్ 
   D.) విలియం బెంటిక్

Answer: Option 'C'

లార్డ్ కానింగ్ 

9.

భారతదేశంలో మొదటి, చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు?

   A.) రాజాగోపాలా చారి  
   B.) జె. ఎల్. నెహ్రు
   C.) పట్టాభి సీతారామయ్య
   D.) సర్ధార్ వల్లభాయ్ పటేల్ 

Answer: Option 'A'

రాజాగోపాలా చారి  
 

10.

రాబర్ట్ క్లైవ్ బెంగాల్ కు గవర్నర్ గా మొదట పనిచేసిన కాలం?

   A.) 1756 - 60
   B.) 1756 - 62
   C.) 1758 - 62
   D.) 1758 - 60 

Answer: Option 'D'

1758 - 60 


గవర్నర్ జనరల్ ల యుగం - Governor Generals Download Pdf