భారతదేశం - వ్యవసాయరంగం - Agriculture MCQs in Telugu

1.

వరి పంట పండించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?

   A.) అస్సాం 
   B.) పచ్చిమబెంగాళ్ 
   C.) ఆంద్రప్రదేశ్ 
   D.) ఉత్తరప్రదేశ్ 

Answer: Option 'B'

పచ్చిమబెంగాళ్ 

2.

భారతదేశంలో కాఫీ ఉత్పత్త్తికి ప్రముఖమైన రాష్ట్రం?

   A.) కర్ణాటక 
   B.) కేరళ 
   C.) తమిళనాడు 
   D.) జమ్మూ కాశ్మిర్ 

Answer: Option 'A'

కర్ణాటక 


భారతదేశం - వ్యవసాయరంగం Download Pdf

Recent Posts