భారతదేశంలో ఉద్ద్భిజ సంపద - అడవులు - Forests and Wild Life MCQs in Telugu

1.

సాల్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో వున్నాయి?

   A.) మధ్య ప్రదేశ్ 
   B.) తమిళనాడు 
   C.) కర్ణాటక 
   D.) బీహార్ 

Answer: Option 'A'

మధ్య ప్రదేశ్ 

2.

షోలా అడవులు ఎక్కడ వున్నాయి?

   A.) హిమాలయాల్లో 1800 మీ - 3300 మీ. ల ఎత్తులో 
   B.) మధ్యప్రదేశ్లోని హుష్మగాబాద్ జిల్లాలో 
   C.) పంజాబ్ హిమాలయాలు 
   D.) నీలగిరి, అన్నామలై కొండల్లో 1200 మీటర్లు. అంతకంటే ఎక్కువ ఎత్తులో 

Answer: Option 'D'

నీలగిరి, అన్నామలై కొండల్లో 1200 మీటర్లు. అంతకంటే ఎక్కువ ఎత్తులో 

3.

భారతదేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించాయి?

   A.) తేమతో కూడిన సమ శీతోష్ణ మండల పర్వత ప్రాంత అరణ్యాలు
   B.) ఉప ఉష్ట్నమండల అనర్థ సతత హరితాలు 
   C.) ఉష్ట్న మండల ఆర్ధతతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు 
   D.) ఉష్ట్న మండల ఆర్ధతతో కూడిన సతతహరితాలు 

Answer: Option 'C'

ఉష్ట్న మండల ఆర్ధతతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు 

భారతదేశంలో ఉద్ద్భిజ సంపద - అడవులు Download Pdf

<

Recent Posts