భారతదేశం - ఖనిజవనరులు - Indian Mineral Resources MCQs in Telugu

1.

బాక్సైట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?

   A.) మహారాష్ట్ర
   B.) ఒడిశా
   C.) బిహార్
   D.) గుజరాత్

Answer: Option 'B'

ఒడిశా

2.

నాణ్యత ఆధారంగా ఇనుపధాతు రకాలను ఆరోహణ క్రమంలో అమర్చుము?
ఎ) మాగ్నటైట్ 
బి) హెమటైట్ 
సి) లిమొనైట్
డి) సెడరైట్

   A.) డి,సి,బి,ఎ
   B.) సి,డి,బి,ఎ
   C.) ఎ, బి, సి, డి 
   D.) సి, డి, ఎ, బి

Answer: Option 'A'

డి,సి,బి,ఎ

3.

అల్యూమినియం భూపాతాళంలో ఏ రూపంలో లభ్యమవుతుంది?

   A.) పెరైట్
   B.) బాక్సాట్ 
   C.) మాగ్నాసైట్ 
   D.) సుద్దలుహాము

Answer: Option 'B'

బాక్సాట్ 

4.

కోర్బా బొగ్గు గనుల ఎక్కడ వున్నాయి?

   A.) మధ్యప్రదేశ్ 
   B.) జార్ఖండ్ 
   C.) చత్తిస్ ఘడ్ 
   D.) ఓడిశా 

Answer: Option 'C'

చత్తిస్ ఘడ్ 


భారతదేశం - ఖనిజవనరులు Download Pdf

Recent Posts