భారతదేశ నైసర్గికస్వరూపం - Physical Features of India MCQ in Telugu

1.

దిల్వారా దేవాలయం ఉన్న చోటు?

   A.) మౌంట్ అబూ 
   B.) ఔరంగ బాదు 
   C.) కాశ్మిర్ 
   D.) ముంబై 

Answer: Option 'A'

మౌంట్ అబూ 

2.

'అమిన్ దీవులు' ఏ రాష్ట్రంలో / ప్రాంతాలలో వున్నాయి?

   A.) కర్ణాటక 
   B.) లక్షాద్విప్
   C.) అండమాన్ 
   D.) కేరళ 

Answer: Option 'B'

లక్షాద్విప్

3.

భారత ద్విపకల్ప పీఠభూమి ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడి వుంది?

   A.) ట్రియాసిక్ రాక్స్ 
   B.) జురాసిక్ రాక్స్ 
   C.) ప్రి - కాండ్రియాన్ రాక్స్ 
   D.) కేంబ్రియన్ రాక్స్ 

Answer: Option 'D'

కేంబ్రియన్ రాక్స్ 

4.

దేశ వాయువ్య ప్రాంతంలో జనవరిలో సంభవించే శీతాకాల వర్షాలకు కారణం?

   A.) పశ్చిమ అలజడులు 
   B.) ఉష్ట్న మండల చక్రవాతాలు 
   C.) ఈశాన్య రుతుపవనాలు 
   D.) నైరుతి రుతుపవనాలు 

Answer: Option 'A'

పశ్చిమ అలజడులు 

5.

దేశ భూభాగంలో శీతాకాలంలో పొడి వాతావరణం గల ప్రాంతం?

   A.) పంజాబ్ మైదానం 
   B.) ఎగువ గంగ మైదానం 
   C.) బెంగాల్ మైదానం 
   D.) బీహార్ మైదానం 

Answer: Option 'C'

బెంగాల్ మైదానం 

భారతదేశ నైసర్గికస్వరూపం - Physical Features of India Download Pdf

Recent Posts