భారతదేశం - శక్తీ వనరులు - Resources MCQs in Telugu

1.

ఓ.టి.ఇ.సి అంటే 

   A.) సముద్ర ఖనిజాలు 
   B.) అలలు (టైడల్) మరియు తరంగాల ఇంధనం
   C.) సముద్రపు థర్మల్ గ్రేడియంట్ ఇంధనం 
   D.) పైవి ఏవి కావు 

Answer: Option 'C'

సముద్రపు థర్మల్ గ్రేడియంట్ ఇంధనం 

2.

కల్పక్కం ఎక్కడ వుంది?

   A.) ఉత్తర ప్రదేశ్ 
   B.) మహారాష్ట్ర 
   C.) గుజరాత్ 
   D.) తమిళనాడు 

Answer: Option 'D'

తమిళనాడు 

3.

;ఆల్ట్రా మెగాపవర్ ప్లాంట్' అనగా 

   A.) 1000 మె.వా గల ప్రాజెక్టు 
   B.) 4000 మె.వా కంటే ఎక్కువ సామర్ధ్యం గల ప్రాజెక్టు 
   C.) 10000 మె.వా కంటే తక్కువ సామర్ధ్యం గల ప్రాజెక్టు 
   D.) ఏదికాదు 

Answer: Option 'B'

4000 మె.వా కంటే ఎక్కువ సామర్ధ్యం గల ప్రాజెక్టు 

4.

భారత అణుశక్తి పితామహుడు?

   A.) రాజరామన్న 
   B.) వి.సారాభాయి 
   C.) సి.వి. రామన్
   D.) హెచ్.జె.బాబా 

Answer: Option 'D'

హెచ్.జె.బాబా 


భారతదేశం - శక్తీ వనరులు - Resources Download Pdf

Recent Posts