భారతదేశం - నదీవ్యవస్థ - River Stream MCQs in Telugu

1.

మధ్యప్రదేశ్ లోని పన్నా నేషనల్ పార్కు గుండా ప్రవహించే నది?

   A.) నర్మద 
   B.) తపతి 
   C.) కెన్ 
   D.) సట్లెజ్ 

Answer: Option 'C'

కెన్ 

2.

ఈ క్రింది నదులలో హిమాలయాల కన్నా ప్రాచీనమైనది ఏది?

   A.) గంగ 
   B.) బ్రహ్మపుత్ర 
   C.) యమున
   D.) కోసి 

Answer: Option 'B'

బ్రహ్మపుత్ర 

3.

ఏ రాష్ట్రంలో కావేరి అత్యంత పొడవైన నది?

   A.) కేరళ 
   B.) తమిళనాడు 
   C.) మధ్యప్రదేశ్ 
   D.) ఆంధ్రప్రదేశ్ 

Answer: Option 'B'

తమిళనాడు 


భారతదేశం - నదీవ్యవస్థ - River Stream Download Pdf

Recent Posts