భారతదేశం - నేలలు - Soils MCQs in Telugu

1.

'ఫీట్' రకానికి చెందిన నేలలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి?

   A.) కాశ్మీర్ లోయ ప్రాంతం 
   B.) మధ్య ప్రదేశ్ 
   C.) నంగాప్రభాత్ 
   D.) నందా దేవి 

Answer: Option 'C'

నంగాప్రభాత్ 

2.

ఈ క్రింది వాటిలో ఏ నెలలు ఇనుప ధాతువును అధికంగా కలిగి ఉంటాయి?

   A.) నల్లరేగడి నేలలు
   B.) ఒండ్రు నేలలు 
   C.) లాటరైట్ నేలలు 
   D.) ఏవికావు 

Answer: Option 'C'

లాటరైట్ నేలలు 

3.

ఈ క్రింది ఏ నేలల కి రసాయన ఎరువుల అవసరం చాలా తక్కువ అవుతుంది?

   A.) ఒండ్రు నేలలు 
   B.) ఎర్ర నేలలు 
   C.) ఫీట్ నేలలు 
   D.) లాటరైట్ నేలలు 

Answer: Option 'A'

ఒండ్రు నేలలు 


భారతదేశం - నేలలు - Soils MCQs in Telugu Download Pdf

Recent Posts