1.
1885 డిసెంబర్ 28 న మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం లో ఎంత మంది పాల్గొన్నారు?
Answer: Option 'A'
72 మంది
2.
1931 కరాచీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
Answer: Option 'A'
వల్లభాయి పటేల్
3.
బెంగాల్ కు వర్తించే విధంగా స్వరాజ్ తీర్మానం ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించారు?
Answer: Option 'A'
1905 వారణాసి
4.
1905 వారణాసి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు ఎవరు?
Answer: Option 'C'
గోఖలే
5.
అఖిల భారత కాంగ్రెస్ ను 'మైక్రోస్కోపిక్ మైనారిటీ' అని పేర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు?
Answer: Option 'D'
లార్డ్ డఫ్రిన్
6.
అఖిల భారత కాంగ్రెస్ స్థాపన జరిగిన సంవత్సరం?
Answer: Option 'B'
1885
7.
1885 డిసెంబర్ 28 న మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం బాంబేలో గోకుల్ తేజ్ పాల్ సంస్కృత పాఠశాలలో ఎవరి అధ్యక్షతన జరిగింది?
Answer: Option 'D'
డబ్ల్యూ. సి. బెనర్జీ
8.
1929 లాహోర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
Answer: Option 'D'
జవహర్ లాల్ నెహ్రు
9.
1928 కలకత్తా అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
Answer: Option 'B'
మోతీలాల్ నెహ్రు
10.
అఖిల భారత కాంగ్రెస్ ను స్థాపించినది ఎవరు?
Answer: Option 'A'
ఎ. ఓ. హ్యూమ్