జాతీయోద్యమం - Indian National Movement MCQs in Telugu

1.

సురేంద్రనాధ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీ ని ఎప్పుడు ఏర్పాటుచేశారు?

   A.) 1917
   B.) 1916
   C.) 1918
   D.) 1919

Answer: Option 'C'

1918

2.

లాలా లజపతిరాయ్ కి గల బిరుదు?

   A.) లోకమాన్య
   B.) కర్మయోగి
   C.) దేశకోత్తమ
   D.) పంజాబ్ కేసరి (షేర్ - ఇ - పంజాబీ)

Answer: Option 'D'

పంజాబ్ కేసరి (షేర్ - ఇ - పంజాబీ)

3.

పాండిచ్చేరి లో ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించింది?

   A.) గాంధీజీ
   B.) దయానంద సరస్వతి 
   C.) రామకృష్ణ పరమహంస 
   D.) అరబిందో ఘోష్

Answer: Option 'D'

అరబిందో ఘోష్

4.

ఎస్. ఎన్. బెనర్జీ, ఆనంద మోహన్ బోస్ కలకత్తా లో 1876 లో ఏర్పాటు చేసిన సంస్థ?

   A.) ఇండియా అసోసియేషన్ 
   B.) ఇండియా సొసైటీ 
   C.) ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 
   D.) బొంబాయి అసోసియేషన్ 

Answer: Option 'A'

ఇండియా అసోసియేషన్ 

5.

నేషనల్ ఇండియన్ అసోషియేషన్ 1867 లో లండన్ లో ఏర్పాటు చేసింది ఎవరు?

   A.) దేవేంద్ర నాధ్ ఠాగూర్  
   B.) దాదాభాయి నౌరోజీ 
   C.) మేరీ కార్పెంటర్ 
   D.) ఎస్. ఎన్. బెనర్జీ, ఆనంద మోహన్ బోస్ 

Answer: Option 'C'

మేరీ కార్పెంటర్ 

6.

ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు?

   A.) బాలగంగాధర తిలక్ 
   B.) దయానంద సరస్వతి  
   C.) ఎల్.డి. కాలం 
   D.) డా. గైల్  

Answer: Option 'A'

బాలగంగాధర తిలక్ 

7.

గీతారహస్య, ఆర్కిటిక్ హోమ్ అఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించింది ఎవరు?

   A.) దయానంద సరస్వతి 
   B.) గోఖలే
   C.) లాలా లజపతి రాయ్ 
   D.) బాలగంగాధర తిలక్  

Answer: Option 'D'

బాలగంగాధర తిలక్  

8.

ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది?

   A.) సావిత్రి
   B.) భవానీ మందిర్ 
   C.) లైఫ్ డి వైన్
   D.) ఆర్కిటిక్ హోమ్ అఫ్ వేదాస్

Answer: Option 'A'

సావిత్రి

9.

బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851 లో కలకత్తాలో స్థాపించింది ఎవరు?

   A.) ద్వారకానాధ్ ఠాగూర్    
   B.) దేవేంద్ర నాధ్ ఠాగూర్  
   C.) దాదాభాయి నౌరోజీ
   D.) జగన్నాధ్ శంకర్ 

Answer: Option 'B'

దేవేంద్ర నాధ్ ఠాగూర్  

10.

సురేంద్రనాధ్ బెనర్జీ ఆనందమోహన్ బోస్ తో కలసి స్థాపించిన సంస్థ ఏది?

   A.) ఇండియన్ సొసైటీ   
   B.) ఈస్ట్ ఇండియా అసోసియేషన్
   C.) నేషనల్ ఇండియా అసోసియేషన్ 
   D.) ఇండియన్ అసోసియేషన్

Answer: Option 'D'

ఇండియన్ అసోసియేషన్


జాతీయోద్యమం - Indian National Movement Download Pdf