పరిశ్రమలు - Industries - AP Socio-Economic Survey 2018 - 2019 MCQs

1.

2016 & 2017 లో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం 

   A.) గుజరాత్
   B.) తమిళనాడు
   C.) తెలంగాణ
   D.) ఆంధ్రప్రదేశ్

Answer: Option 'D'

ఆంధ్రప్రదేశ్

2.

రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక విధానంను ఏ కాలానికి ప్రకటించెను.

   A.) 2019 - 2024 
   B.) 2015 - 2020
   C.) 2020 - 2025
   D.) 2014 - 2019 

Answer: Option 'B'

2015 - 2020

3.

AP Single window Clearance పథకం క్రింద పారిశ్రామిక వేత్తలకు అందించే మొత్తం సేవలు 

   A.) 25
   B.) 21
   C.) 40
   D.) 35

Answer: Option 'C'

40

4.

2015 సింగిల్ డేస్ పాలసీ ప్రకారం ఎన్ని పనిదినాలలో పరిశ్రమలకు అనుమతి ఇవ్వాలి

   A.) 21 రోజులు
   B.) 14 రోజులు 
   C.) 28 రోజులు 
   D.) 7 రోజులు 

Answer: Option 'A'

21 రోజులు

5.

భారీ మెగా పరిశ్రమల  స్థాపన కు అనుమతిచ్చేది.

   A.) డిస్ట్రిక్ట్ లెవల్ నోడల్ ఏజెన్సీ 
   B.) స్టేట్ లెవల్ నోడల్ ఏజెన్సీ  
   C.) నేషనల్ లెవల్ నోడల్ ఏజెన్సీ  
   D.) మండల్ లెవల్ నోడల్ ఏజెన్సీ 

Answer: Option 'B'

స్టేట్ లెవల్ నోడల్ ఏజెన్సీ  

6.

MSMED చట్టం (Micro, Small and Medium Enterprises Development Act) చేసిన సంవత్సరం.

   A.) 2004
   B.) 2005
   C.) 2002
   D.) 2006

Answer: Option 'D'

2006

7.

రాష్ట్రం లో 2011 లో 54% ఉన్న శ్రామికశక్తి జనాభా (Working age population ) 60% నికి ఎప్పటికి చేరుకుంటుందని అంచనా వేసెను. 

   A.) 2024 సంవత్సరాల నాటికి
   B.) 2025 సంవత్సరాల నాటికి
   C.) 2030 సంవత్సరాల నాటికి
   D.) 2026 సంవత్సరాల నాటికి

Answer: Option 'D'

2026 సంవత్సరాల నాటికి

8.

సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల రంగం దేశ GDP లో ఎంత శాతం వాటాను అందిస్తుంది.

   A.) 5 శాతం 
   B.) 3 శాతం 
   C.) 8 శాతం 
   D.) 9 శాతం  

Answer: Option 'C'

8 శాతం 

9.

2019 మార్చి నాటికి భారీ, మెగా పరిశ్రమలు ఎక్కువగా గల జిల్లా విశాఖపట్నం కాగా తక్కువగా  ఉన్న జిల్లా 

   A.) విజయనగరం
   B.) శ్రీకాకుళం
   C.) కర్నూల్
   D.) ప్రకాశం

Answer: Option 'B'

శ్రీకాకుళం

10.

MSMED చట్టం అమలుచేసే ఏజెన్సీ గా పనిచేసేది 

   A.) DIC
   B.) APIIC
   C.) రాష్ట్ర పరిశ్రమల మంత్రిత్వశాఖ 
   D.) పైవి ఏవి కావు 

Answer: Option 'A'

DIC


పరిశ్రమలు - Industries Download Pdf