స్థూల ఆర్ధిక మొత్తాల - Macro Economic Aggregates MCQs AP Socio-Economic Survey 2018 - 2019

1.

రాష్ట్ర విభజన తర్వాత GSDP లో వ్యవసాయ రంగం వాటా 

   A.) 30% పైనే ఉంటూ వచ్చింది 
   B.) సేవా రంగం తర్వాత GSDP కి ఆదికి వాటా వ్యవసాయ రంగమే అందిస్తుంది.
   C.) 1 & 2
   D.) GSDP లో తక్కువ వాటా వ్యవసాయం నుండి అందుతుంది.

Answer: Option 'C'

1 & 2

2.

GSDP లెక్కింపులో రంగాలవారీ అంచనాలకు అంతర్జాతీయంగా మరియు మన దేశంలో అమల్లో వున్నా పద్ధతి 

   A.) GVABP
   B.) GVAMP
   C.) GVAFC
   D.) 1 & 2

Answer: Option 'B'

GVAMP

3.

2018 - 2019 ముందస్తు అంచనాలలో స్థిర ధరలలో భారతదేశ GDP 141,00,119 కోట్లు కాగా ఏపీ GSDP

   A.) 6,12,700 కోట్లు 
   B.) 6,80,332 కోట్లు
   C.) 8,09,500 కోట్లు
   D.) 7,93,232 కోట్లు

Answer: Option 'B'

6,80,332 కోట్లు

4.

స్థిర ధరలలో 2018 - 2019 ముందస్తు అంచనాల ప్రకారం GDP లో వ్యవసాయ రంగం వాటా 

   A.) 16%
   B.) 15%
   C.) 14.33%
   D.) 13.45% 

Answer: Option 'C'

14.33%

5.

2018 - 2019 ముందస్తు అంచనాలు  (AE) లో GSDP లెక్కింపులో స్థిర ధరలలో అధిక  వృద్ధి రేటు (19.09%) నమోదైన ఉప రంగం 

   A.) హార్టికల్చర్
   B.) చేపల పెంపకం 
   C.) బ్యాంకింగ్
   D.) సమాచారం

Answer: Option 'B'

చేపల పెంపకం 

6.

ప్రస్తుత ధరలలో 2018 - 19 (AE) సంవత్సరం లో అధిక వృద్ధిరేటు సాధించిన ఉపరంగం

   A.) హార్టీ కల్చర్ 
   B.) చేపల పెంపకం 
   C.) మైనింగ్ & క్వారీయింగ్ 
   D.) నిర్మాణ రంగం 

Answer: Option 'C'

మైనింగ్ & క్వారీయింగ్ 

7.

ప్రస్తుత & స్థిర ధరలలో 2018 - 2019 (AE) GSDP అంచనాలలో వ్యవసాయరంగం లో అధిక వాటా కల్గిన ఉప రంగం 

   A.) వ్యవసాయం
   B.) మత్స్య సంపద 
   C.) హార్టీ కల్చర్ 
   D.) పశు సంపద 

Answer: Option 'D'

పశు సంపద 

8.

2018 - 2019 (AE) లో ప్రస్తుత ధరలలో భారతదేశ GDP లో వ్యవసాయ రంగం వాటా 16% కాగా, రాష్ట్ర GSDP లో వ్యవసాయ రంగం వాటా

   A.) 29.5%
   B.) 26.9%
   C.) 33.64%
   D.) 32.05%

Answer: Option 'C'

33.64%

9.

2018 - 2019 సంవత్సరానికి ప్రస్తుత ధరలలో GVA కు అవి అందించే వాటాను బట్టి వివిధ రంగాలు వరుసగా 

   A.) సేవ రంగం > పారిశ్రామిక రంగం > వ్యవసాయ రంగం 
   B.) సేవ రంగం >  వ్యవసాయ రంగం > పారిశ్రామిక రంగం 
   C.) పారిశ్రామిక రంగం > సేవ రంగం > వ్యవసాయ రంగం 
   D.) వ్యవసాయ రంగం > పారిశ్రామిక రంగం > సేవ రంగం

Answer: Option 'B'

సేవ రంగం >  వ్యవసాయ రంగం > పారిశ్రామిక రంగం 

10.

2018 - 2019 (AE) అంచనాల ప్రకారం ప్రస్తుత మరియు స్థిర ధరలలో దేశ GDP వృద్ధిరేటు కంటే రాష్ట్ర GSDP వృద్ధిరేటు 

   A.) ఎక్కువగా ఉంది
   B.) తక్కువగా ఉంది 
   C.) స్థిర ధరలలో తక్కువ, ప్రస్తుత ధరలలో ఎక్కువగా ఉంది 
   D.) స్థిర ధరలలో ఎక్కువ, ప్రస్తుత ధరలలో తక్కువ గా ఉంది  

Answer: Option 'A'

ఎక్కువగా ఉంది

11.

2018 - 2019 ముందస్తు అంచనాల ఆధారంగా స్థిర ధరలలో GDP లో వ్యవసాయ రంగం వాటా 

   A.) 54.18%
   B.) 56.6%
   C.) 52.87% 
   D.) 53.2%

Answer: Option 'A'

54.18%

12.

2018 - 2019 ముందస్తు అంచనాలు (AE) ప్రకారం స్థిర ధరలలో ఏపీ తలసరి ఆదాయం 

   A.) రూ. 1, 64, 025/-
   B.) రూ. 1, 17, 261/-
   C.) రూ. 1, 24, 659/-
   D.) రూ. 1, 43, 935/-

Answer: Option 'B'

రూ. 1, 17, 261/-

13.

2018 - 19 (AE) లో స్థిర ధరల్లో దేశ వృద్ధిరేటు 6.8% కాగా ఆంద్రప్రదేశ్ GVA వృద్ధిరేటు 

   A.) 9.51%
   B.) 10.91%
   C.) 10.4%
   D.) 10.77%

Answer: Option 'D'

10.77%

14.

2018 - 2019 (AE) లో స్థిర ధరలలో సేవా రంగంలో అత్యధిక వాటాను అందించే రంగం 

   A.) రియాల్ ఎస్టేట్ 
   B.) ప్రభుత్వ పాలన 
   C.) సమాచారం
   D.) వర్తకం, హోటళ్లు 

Answer: Option 'D'

వర్తకం, హోటళ్లు 

15.

2018 - 19 (AE) లో ప్రస్తుత ధరలలో ఏపీ తలసరి ఆదాయ వృద్ధిరేటు 

   A.) 12.53%
   B.) 11.6%
   C.) 13.96% 
   D.) 10.0%

Answer: Option 'C'

13.96% 

16.

కరువు సమయంలో కూడా ఆదాయాన్ని సృష్టించడం ద్వారా ఆధారపడ దగ్గ వనరుగా, ప్రత్యాంమ్నాయ వనరుగా పరిగణించబడేది 

   A.) పశు సంపద 
   B.) హార్టీ కల్చర్
   C.) మత్స్య సంపద 
   D.) చేపల పెంపకం 

Answer: Option 'A'

పశు సంపద 

17.

తుంపర సేద్యం, పాలీనెట్, షెడ్ నెట్, పంటల సంజీవిని వంటి పథకాల ఈ రంగానికి ఎక్కువగా ఉపయోగపడినవి.

   A.) వ్యవసాయం
   B.) హార్టీ కల్చర్ 
   C.) పశు సంపద 
   D.) మత్స్య సంపద

Answer: Option 'B'

హార్టీ కల్చర్ 

18.

ఆర్ధిక వ్యవస్థ లో నిర్మాణాత్మక మార్పులు, ఆర్ధికవ్యవస్థ వాస్తవ ముఖచిత్రం తెలుసుకొనుటకు దోహదపడే అంశం 

   A.) GSDP
   B.) తలసరి ఆదాయం 
   C.) ప్రభుత్వ వినియోగ వ్యయం (Govt. Financial Consuption Expenditure)
   D.) పైవన్నీ

Answer: Option 'D'

పైవన్నీ

19.

2018 - 2019 (AE) అంచనాల ప్రకారం స్థిర ధరలలో GVA లో సేవా రంగం వాటా 

   A.) 42.88%
   B.) 46.52%
   C.) 45.61%
   D.) 43.63%

Answer: Option 'D'

43.63%

20.

2018 - 2019 ముందస్తు అంచనా ప్రకారం భారత GDP వృద్ధిరేటు స్థిర ధరలలో 7% కాగా, ఏపీ యొక్క GSDP వృద్ధిరేటు 

   A.) 11.30%
   B.) 10.52%
   C.) 11.02%
   D.) 9.97% 

Answer: Option 'C'

11.02%


స్థూల ఆర్ధిక మొత్తాల - Macro Economic Aggregates Download Pdf