1.
‘బ్రేక్ బోన్ ఫివర్’ అని ఏ వ్యాధికి పేరు?
2.
గాలి ద్వారా వ్యాపించే వ్యాధి?
3.
హెచ్ఐవీ వైరస్ మానవ శరీరంలో ఏ రక్త కణాలపై దాడి చేస్తుంది?
4.
పశువుల్లో మ్యాడ్-కౌ వ్యాధికి కారణం?
5.
సాధారణ జలుబు కారక వైరస్ పేరు?
6.
ట్రకోమా అనే బ్యాక్టీరియల్ వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది?
7.
టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్ష?
8.
నీలి రంగు సిరలు ఉబ్బి కాళ్లలో కనిపించడాన్ని ఏమంటారు?
9.
‘విషం’ గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?