1.
భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ?
2.
గ్రామ సర్పంచ్‌ను ఎలా ఎన్నుకుంటారు?
3.
పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి వీటిలో దేన్ని 73వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించలేదు?
4.
భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీకి ఎన్ని కార్యాత్మక విధులుంటాయి?
5.
భారత రాజ్యాంగంలోని 243 అధికరణను ప్రభుత్వం సవరించడానికి ప్రయత్నిస్తుంది. ఈ అధికరణం ఏ అంశానికి సంబంధించింది?
6.
73 వ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగంలోని ఏ విభాగానికి చేర్చబడింది?
7.
73 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ఏ ప్రధానమంత్రి హయాంలో జరిగింది?
8.
73 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 రాజ్యాంగంలోని ఏ షెడ్యూలులో చేర్చబడింది?
9.
74 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ కు చేర్చబడింది?