1.
కింది వాటిలో కృత్రిమ రేడియోధార్మిక మూలకం కానిది ఏది?
Answer: Option 'A'
యురేనియం
2.
ప్రపంచంలో అత్యధిక పరిమాణంలో అయస్కాంత నిల్వలు ఉన్న ప్రదేశం ఏది?
Answer: Option 'C'
ఉత్తర స్వీడన్
3.
కింది వాటిలో బృహస్పతి ఉపగ్రహం ఏది?
Answer: Option 'D'
పైవన్నీ
4.
కింది వాటిలో ‘శక్తి’కి ప్రమాణం ఏది?
Answer: Option 'D'
పైవన్నీ
5.
బ్రామా ప్రెస్, హైడ్రాలిక్ బ్రేకులు ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి?
Answer: Option 'A'
పాస్కల్ నియమం
6.
స్వచ్ఛమైన నీటి స్పర్శకోణం ఎంత?
Answer: Option 'A'
0°
7.
రిఫ్రిజిరేటర్లు, ఎ.సి. గదుల్లో పనిచేసే సూత్రం ఏది?
Answer: Option 'A'
పెల్టియర్ ఫలితం
8.
‘భూమి పెద్ద అయస్కాంత గోళం’ అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
Answer: Option 'C'
విలియం గిల్బర్డ్
9.
అణు రియాక్టర్లో గొలుసు చర్య జరగడా నికి ఎన్ని సెకన్ల కాలం పడుతుంది?
Answer: Option 'C'
108
10.
పసుపుపచ్చ గాజు పలక నుంచి పంట పొలాలను చూసినప్పుడు అవి ఏ రంగులో కనిపిస్తాయి?
Answer: Option 'B'
నలుపు
11.
రెండు నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?
Answer: Option 'B'
పార్లాస్టిక్ సెకండ్
12.
క్రిమి కీటకాల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఉష్ణోగ్రతా మాపకం ఏది?
Answer: Option 'B'
సీబెక్ ఉష్ణవిద్యుత్ ఉష్ణోగ్రత మాపకం
13.
అతినీలలోహిత కిరణాలను గుర్తించడానికి ఏ గాజుతో తయారు చేసిన పట్టకాలను ఉపయోగిస్తారు?
Answer: Option 'A'
క్వార్ట్జ
14.
కింది వాటిలో అర్ధ జీవిత కాలం తక్కువగా ఉన్న కణం ఏది?
Answer: Option 'C'
ప్రొటెక్టేనియం
15.
ఎలక్ట్రోప్లేటింగ్లో రాగిని ఉపయోగించడానికి కారణం?
Answer: Option 'D'
విద్యుత్ నిరోధం తక్కువ
16.
జతపరచండి.
జాబితా - 1 జాబితా - 2
1) అతిధ్వనులు i) మానవుడు
2) పరశ్రావ్యాలు ii) తేనెటీగలు
3) సాధారణధ్వనులు iii) గబ్బిలాలు
4) అతినీలలోహిత కిరణాలు iv) పాములు
Answer: Option 'B'
1 - iii, 2 - iv, 3 - i, 4 - ii
17.
రాగి పాత్రలో వేడి ద్రవాన్ని నింపి ఇనుపబల్లపై ఉంచితే, అది ఏ పద్ధతి వల్ల చల్లారుతుంది?
Answer: Option 'D'
ఎ, బి
18.
జతపరచండి.
జాబితా - 1
1) యాంత్రిక తరంగాలు
2) విద్యుత్ అయస్కాంత తరంగాలు
3) కాస్మిక్ కిరణాలు
4) కాథోడ్ కిరణాలు
జాబితా - 2
i) ధ్వని
ii) కాంతి
iii) ప్రాథమిక కణాలు
iv) ఎలక్ట్రాన్లు
Answer: Option 'A'
1 - i, 2 - ii, 3 - iii, 4 - iv
19.
80°C వద్ద ఉన్న ‘టీ’ 70°C కు చల్లారడానికి 5 నిమిషాలు పడుతుంది. ఆ ‘టీ’ తిరిగి 70°C నుంచి 60°C కు చల్లారడానికి ఎంత సమయం పడుతుంది?
Answer: Option 'B'
5 నిమిషాల కంటే ఎక్కువ
20.
కిందివాటిలో సరైన వాక్యాలు ఏవి?
1) ధ్వని తీవ్రత ‘కంపన పరిమితి’పై ఆధారపడి ఉంటుంది
2) ధ్వని స్థాయిత్వం ‘పౌనఃపున్యం’పై ఆధారపడి ఉంటుంది
3) ధ్వని వేగం ‘యానక స్వభావం’పై ఆధారపడి ఉంటుంది
4) కంపన కణాల్లో మాత్రమే ధ్వని జనిస్తుంది
Answer: Option 'D'
1, 2, 3, 4