1.
పరమాణు కేంద్రకంలో పనిచేసే బలాలు?
Answer: Option 'C'
కూలుంబ్
2.
మ్యు మెజాన్ల ద్రవ్యరాశిని ఎలక్ట్రాన్ ద్రవ్యరాశితో పోల్చినపుడు?
Answer: Option 'A'
ఎక్కువ
3.
ఒకే పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు ఉండి, వేర్వేరు పరమాణు సంఖ్యలు ఉన్న వివిధ మూలకాల పరమాణువులను ఏమంటారు?
Answer: Option 'B'
ఐసోబార్లు
4.
హైడ్రోజన్ బాంబును తొలిసారిగా పరీక్షించిన దేశం?
Answer: Option 'A'
అమెరికా
5.
కాస్మిక్ కిరణాల్లో అధికంగా ఉండే ప్రాథమిక కణాలేవి?
Answer: Option 'B'
ప్రోటాన్లు
6.
ఐసోటోపులను కనుగొన్న శాస్త్రవేత్త?
Answer: Option 'B'
ఆస్టన్
7.
కృత్రిమ రేడియోధార్మికతను కనుగొన్నవారు?
Answer: Option 'A'
ఫ్రెడ్రిక్ జోలాయిట్ క్యూరీ, ఐరీన్ క్యూరీ
8.
కాంతివేగంతో ప్రయాణించే రేడియోధార్మిక కిరణం ఏది?
Answer: Option 'C'
గామా
9.
అణుశక్తిని చిచిచిలో ఉపయోగిస్తారు?
Answer: Option 'D'
పైవన్నీ
10.
సి.టి. స్కానింగ్‌లో వేటిని వినియోగిస్తారు?
Answer: Option 'C'
ఎక్స్-కిరణాలు
11.
థైరాయిడ్ గ్రంథిని పరిశీలించడానికి ఉపయోగించే రేడియో ఐసోటోప్?
Answer: Option 'C'
I
12.
పదార్థంలో ఎక్కువ లోతుకు చొచ్చుకొనిపోయే కిరణాలు ఏవి?
Answer: Option 'C'
గామా
13.
సూర్యుడు, నక్షత్రాల్లో జరిగే చర్య?
Answer: Option 'B'
కేంద్రక సంలీనం
14.
బార్క్ రెండో కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?
Answer: Option 'B'
అచ్యుతాపురం
15.
కాస్మిక్ కిరణాల అధ్యయనం చేసిన భారతీయ శాస్త్రవేత్త?
Answer: Option 'A'
హెచ్.జె. బాబా
16.
థర్మల్ న్యూట్రాన్లను దేనిలో వినియోగిస్తారు?
Answer: Option 'A'
కేంద్రక విచ్ఛిత్తి
17.
విశ్వ కిరణాలను ప్రయోగాత్మకంగా కనుగొన్న శాస్త్రవేత్త?
Answer: Option 'A'
విక్టర్ హెస్
18.
‘ఎలక్ట్రాన్ కవల కణం’గా పిలిచే పాజిట్రాన్‌ను కనుగొన్నవారు?
Answer: Option 'C'
అండర్సన్
19.
సహజ రేడియోధార్మికతను కనుగొన్నశాస్త్రవేత్త?
Answer: Option 'D'
హెన్రీ బెకరల్
20.
కాస్మిక్ కిరణాల తరంగదైర్ఘ్యం?
Answer: Option 'A'
తక్కువ