కాంతి - Light MCQs in Telugu - AP Grama Sachivalayam Exams

DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

1.

మానవ నేత్రం ఏ కటకంలా పని చేస్తుంది?

   A.) కుంభాకార కటకం
   B.) పుటాకార కటకం
   C.) సమతల గాజు పలక
   D.) కుంభాకార దర్పణం

Answer: Option 'A'

కుంభాకార కటకం

DigitalOcean Referral Badge

2.

అతినీలలోహిత కిరణాల ఉనికిని గుర్తించ డానికి ఏ రకమైన గాజు పదార్థంతో తయారుచేసిన కటకాలను వాడతారు?

   A.) క్వార్ట్జ్ గాజు
   B.) ఫ్లింట్ గాజు
   C.) పెరైక్స్ గాజు
   D.) సోడా గాజు

Answer: Option 'A'

క్వార్ట్జ్ గాజు

DigitalOcean Referral Badge

3.

కిందివాటిలో కనిష్ట తరంగదైర్ఘ్యం ఉన్న కిరణాలు?

   A.) పరారుణ కిరణాలు 
   B.) అతినీలలోహిత కిరణాలు
   C.) సాధారణ కాంతి కిరణాలు
   D.) x - కిరణాలు

Answer: Option 'D'

x - కిరణాలు

DigitalOcean Referral Badge

4.

వైరస్‌లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్?

   A.) సరళ సూక్ష్మదర్శిని 
   B.) సంయుక్త సూక్ష్మదర్శిని
   C.) ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ 
   D.) సాధారణ మైక్రోస్కోప్

Answer: Option 'C'

ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ 

DigitalOcean Referral Badge
    DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

5.

నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి?

   A.) లేజర్ కిరణాలు
   B.) అతినీలలోహిత కిరణాలు
   C.) రేడియో తరంగాలు
   D.) మైక్రో తరంగాలు

Answer: Option 'B'

అతినీలలోహిత కిరణాలు

DigitalOcean Referral Badge

6.

కండరాల నొప్పి, పక్షవాతాన్ని నయం చేయడానికి ఉపయోగించే కిరణాలు?

   A.) అతినీలలోహిత కిరణాలు
   B.) రేడియో తరంగాలు
   C.) పరారుణ కిరణాలు
   D.) x కిరణాలు

Answer: Option 'C'

పరారుణ కిరణాలు

DigitalOcean Referral Badge

7.

అతినీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త?

   A.) గెలీలియో 
   B.) గేబర్
   C.) రాంట్ జెన్
   D.) రిట్టర్

Answer: Option 'D'

రిట్టర్

DigitalOcean Referral Badge

8.

రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే కిరణాలు?

   A.) మైక్రో తరంగాలు
   B.) రేడియో తరంగాలు
   C.) గామా కిరణాలు
   D.) x- కిరణాలు

Answer: Option 'A'

మైక్రో తరంగాలు

DigitalOcean Referral Badge

కాంతి - Light Download Pdf