1.
ఒక అనయస్కాంతాన్ని అయస్కాంత పదార్థంగా మార్చడానికి తోడ్పడే అయస్కాంతీకరణ పద్ధతి?
1. ఏకస్పర్శా పద్ధతి
2. ద్విస్పర్శా పద్ధతి
3. అయస్కాంత ప్రేరణ
4. విద్యుదీకరణ పద్ధతి
2.
పరమశూన్య ఉష్ణోగ్రత (–273°C) లేదా కెల్విన్‌ను కొలవడానికి ఉపయోగించే అయస్కాంత ఉష్ణోగ్రతా మాపకంలో దేన్ని వాడతారు?
3.
కింది వాటిలో సరికాని వ్యాఖ్య.
1. భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత ధ్రువాల వద్ద చాలా ఎక్కువగా, భూమధ్యరేఖ వద్ద తక్కువగా ఉంటుంది.
2. జియో మాగ్నెటిక్ ఈక్వేటర్ భారత ఉత్తరాగ్రం దగ్గర నుంచి వెళుతోంది.
3. అయస్కాంత క్షేత్ర తీవ్రతను కలిపే రేఖా చిత్రం - ఐసోడైనమిక్ చార్ట్
4. తక్కువ అయస్కాంత క్షేత్ర తీవ్రత ఉన్న ఖండం - దక్షిణ అమెరికా
4.
కింది వాటిలో భూ అయస్కాంతత్వానికి సంబంధించి సరికాని వ్యాఖ్య?
5.
భూ అయస్కాంత క్షేత్రంలో అత్యధిక ఒడుదొడుకులను ఏ నెలలో పరిశీలించవచ్చు?
6.
కింది వాటిలో అయస్కాంత ఆవరణం (మాగ్నెట్ స్పియర్) ఉన్న గ్రహాలు ఏవి?
1. భూమి
2. బుధుడు
3. బృహస్పతి
4. శని
7.
భూ అయస్కాంత క్షేత్రం వల్ల వికర్షితమై ఆవేశపూరిత కణాలతో భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో ఏర్పడిన రెండు వలయాలు ఏవి?
8.
కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1. విద్యుదయస్కాంతాలను మృదువైన ఇనుముతో రూపొందిస్తారు
2. విద్యుదయస్కాంతాలను ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, మోటార్స్, జనరేటర్స్ లో ఉపయోగిస్తారు
3. శాశ్వత అయస్కాంతాన్ని గట్టి అయస్కాంత పదార్థాలైన ఉక్కు, ఆల్‌నికో, టింకోనల్‌లతో తయారు చేస్తారు
4. శాశ్వత అయస్కాంతాన్ని గాల్వనోమీటర్, మైక్రోఫోన్, లౌడ్ స్పీకర్, కంపాస్‌లలో వాడతారు