1.
కిందివాటిలో ధ్వని అతి నెమ్మదిగా దేనిలో ప్రయాణిస్తుంది?
2.
ప్రతిధ్వనిని వినేందుకు వ్యక్తికి, పరావర్తన తలానికి మధ్య ఉండాల్సిన కనిష్ట దూరం?
3.
మానవుడు ఒక సెకన్లో వినగలిగే గరిష్ట విస్పందనాల సంఖ్య?
4.
స్థితిస్థాపకత ధర్మం అధికంగా ఉండే పదార్థం?
5.
‘స్టెతస్కోప్’ను ఎవరు కనుగొన్నారు?
6.
కింది వాటిలో గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయనిది?