కాకతీయ అనంతర యుగం - మసునూరి నాయకరాజ్యం - Post-Kakatiyas - Masunuri Leadership Kingdom ఆంద్రప్రదేశ్ చరిత్ర APPSC Group 2 Bits MCQs

1.

ఆంద్రప్రదేశ్ లో 75 మంది రాజులు ముస్లిముల దాడులను ఎదుర్కొనుట కొరకు మసునూరి వంశానికి చెందిన ప్రోలయ నాయకుడు నేతృత్వంలో ఏకమయ్యారని తెలిపే శాసనం ఏది?

   A.) విలాస
   B.) కలువచేరు
   C.) పోలవరం
   D.) పైవన్నీ

Answer: Option 'B'

కలువచేరు


కాకతీయ అనంతర యుగం - మసునూరి నాయకరాజ్యం Download Pdf

Recent Posts