ధరలు, వేతనాలు, ప్రజాపంపిణీ - Prices, Wages and Public Distribution MCQs

1.

AP లో ప్రజా పంపిణి వ్యవస్థ లో ఎలక్ట్రానిక్ పద్ధతులను అవలంభించుటలో ఇవి భాగం గా ఉన్నాయి.
ఎ) రేషన్ కార్డు తో ఆధార్ అనుసంధానం చేయుట 
బి) e - pos ద్వారా వస్తువులను పంపిణీ చేయుట 
సి) e - weighing మెషీన్ ప్రవేశ పెట్టుట 
డి) లబ్ధిదారునికి SMS సౌకర్యం 

   A.) ఎ, బి, సి లు సరైనవి 
   B.) ఎ, బి, సి, డి లు సరైనవి  
   C.) ఎ, బి, డి
   D.) ఎ, బి

Answer: Option 'B'

ఎ, బి, సి, డి లు సరైనవి  
 

2.

లేబర్ బ్యూరో వారు గణించే CPI - AL (Agricultural Labour) 2018 - 19 సంవత్సరానికి ఉమ్మడి AP లో ఎంత గా నమోదైనది.

   A.) 1150
   B.) 1010
   C.) 996
   D.) 907

Answer: Option 'B'

1010

3.

ఆర్ధిక కార్యకలాపాల భారమితి గా పరిగణింపబడేది

   A.) ధరల సూచీ
   B.) తలసరి ఆదాయం   
   C.) జీవన ప్రమాణం
   D.) ప్రభుత్వ విధానాలు  

Answer: Option 'A'

ధరల సూచీ

4.

ఐరన్ లోపం వలన సంభవించే ఎనీమియాను నిర్ములించేందుకు రాష్ట్ర ప్రభుత్వం BPL కార్డు దార్లకు 1 kg Double Fortified Salt ను ఈ ధరకు అందిస్తుంది.

   A.) రూ. 10/-
   B.) రూ. 5/-
   C.) రూ. 15/-
   D.) రూ. 12/-

Answer: Option 'D'

రూ. 12/-

5.

గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా సామాన్య ప్రజలకు సబ్సిడీ రేట్ల పై ప్రభుత్వం బియ్యాన్ని అందించుటకు ఎన్ని కేజీ ల ప్యాకెట్లను తయారుచేస్తున్నారు.

   A.) 5
   B.) 10
   C.) 15
   D.) అన్నియు

Answer: Option 'D'

అన్నియు

6.

దీపం పథకం కింద 2019 మార్చినాటికి ఇవ్వబడ్డ గ్యాస్ కనెక్షన్లు

   A.) 75.62 లక్షలు
   B.) 65.74 లక్షలు 
   C.) 56.72 లక్షలు 
   D.) 62.57 లక్షలు 

Answer: Option 'C'

56.72 లక్షలు 

7.

టోకు ధరల సూచీ (WPI)లెక్కింపు లో తీసుకునే వస్తువులు 

   A.) 670
   B.) 667
   C.) 697
   D.) 647

Answer: Option 'C'

697

8.

రాష్ట్ర ప్రభుత్వం BPL కార్డుదార్లకు నెలకు అందించే కందిపప్పు 1 Kg నుంచి 2 Kg లకు ఎప్పటినుంచి పెంచింది.

   A.) 2019 జనవరి 
   B.) 2019 జూన్ 
   C.) 2018 జూన్ 
   D.) 2018 జులై 

Answer: Option 'D'

2018 జులై 

9.

సరైన దానిని గుర్తించండి

   A.) తెల్లకార్డు ఉన్న కుటుంబ సభ్యులకు శానిటరీ నాప్ కిన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీ తో రూ. 10/- కి అందిస్తుంది 
   B.) తెల్లకార్డు ఉన్న కుటుంబ సభ్యులకు శానిటరీ నాప్ కిన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం 25% సబ్సిడీ తో రూ. 10/- కి అందిస్తుంది 
   C.) తెల్లకార్డు ఉన్న కుటుంబ సభ్యులకు శానిటరీ నాప్ కిన్స్  ఉచితం గా అందిస్తుంది 
   D.) అన్ని రకాల రేషన్ కార్డుదారుల కుటుంబ సభ్యులకు 50% సబ్సిడీ తో రూ.10/- లకు శానిటరీ నాప్ కిన్స్ అందిస్తుంది

Answer: Option 'A'

తెల్లకార్డు ఉన్న కుటుంబ సభ్యులకు శానిటరీ నాప్ కిన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీ తో రూ. 10/- కి అందిస్తుంది 

10.

New CPI ఆధార సంవత్సరాన్ని 2010 నుండి 2012 కి మార్చినది

   A.) కేంద్ర గణాంక సంస్థ - CSO
   B.) Ministry of Statistical and Programme - MOSPI 
   C.) లేబర్ బ్యూరో - సిమ్లా  
   D.) 1 & 2 

Answer: Option 'D'

1 & 2 

11.

MDM, PDS, AWC లలో పోర్టిఫికేషన్ అఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ను పచ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ప్రవేశపెట్టుటలో ప్రభుత్వానికి మద్దతు అందించినవారు.

   A.) మిలిందా గేట్ ఫౌండేషన్ 
   B.) టాటా ట్రస్టు 
   C.) UNICEF
   D.) రిలయన్స్ ఫౌండేషన్

Answer: Option 'B'

టాటా ట్రస్టు 

12.

పుడ్ బాస్కెట్ స్కీమ్ కింద ఉచితం గా ఏడు ITDA/ఏజెన్సీ ప్రాంతాలలో అందించే 6 వస్తువులు వాస్తవ ఖరీదు 

   A.) రూ. 650/-
   B.) రూ. 530/-
   C.) రూ. 520/-
   D.) రూ. 493/-

Answer: Option 'B'

రూ. 530/-

13.

రాష్ట్రం లో జిల్లాల వారీగా పరిశీలిస్తే అధిక మరియు అల్ప తెల్లరేషన్ కార్డులు గల జిల్లాలు వరసగా 

   A.) తూర్పు గోదావరి, YSR కడప 
   B.) పచ్చిమ గోదావరి, విజయనగరం 
   C.) గుంటూరు, విజయనగరం 
   D.) తూర్పు గోదావరి, విజయనగరం

Answer: Option 'D'

తూర్పు గోదావరి, విజయనగరం

14.

ఏపీ లో 2019 మార్చి నాటికి ఉన్న రేషన్ షాపులు

   A.) 29,760
   B.) 28,510
   C.) 24,640
   D.) 25,850

Answer: Option 'B'

28,510

15.

ధరలు పెరుగుదలను గణించుటలో ఆర్ధిక, గణాంక శాఖ (DES ) వారు పరిగణ లోకి తీసుకునే నిత్యావసర వస్తువులు

   A.) ఐదు
   B.) ఆరు
   C.) తొమ్మిది
   D.) నాలుగు

Answer: Option 'B'

ఆరు

16.

ప్రభుత్వం PDS ద్వారా బియ్యానికి బదులు 3 kg ల వరకు రాగులు, 2 kg ల వరకు జొన్నలను 1 kg రూ. 1/- కి అందిచడం లో ఉద్దేశం.

   A.) ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపర్చడం 
   B.) పౌషకత్వ ప్రమాణాలు మెరుగుపర్చడం 
   C.) రాగులు, జొన్నలు ఉత్పత్తి ని పెంచేందుకు
   D.) 1 & 2

Answer: Option 'D'

1 & 2

17.

2001 సంవత్సరం ను ఆధార సంవత్సరం గా తీసుకొని రాష్ట్రం లోని 7 కేంద్రాలలో CPI - IW (Industrial Workers) ను గణించేది.

   A.) ఆర్ధిక గణాంక శాఖ - AP
   B.) లేబర్ బ్యూరో - సిమ్లా  
   C.) 1 & 2
   D.) CSO

Answer: Option 'C'

1 & 2

18.

WPI ను ప్రతి నెల ప్రకటించేది 

   A.) Ministry of Statistical and Programme Implementation - MOSPI
   B.) కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖలోని ఆర్ధిక సలహాదారు కార్యాలయం 
   C.) ఆర్ధిక గణాంక శాఖ AP 
   D.) కేంద్ర గణాంక సంస్థ 

Answer: Option 'B'

కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖలోని ఆర్ధిక సలహాదారు కార్యాలయం 


ధరలు, వేతనాలు, ప్రజాపంపిణీ Download Pdf