రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా దృక్పథం - Prioritized Perspective on Governance MCQs - APPSC Group 2 Bits

1.

YSR చేయూత పథకం క్రింద SC, ST, మైనార్టీ మహిళలకు చేయూతనిచ్చుటకు సంబంధించి క్రింది వానిలో సరైనది ఏదీ 
ఎ) 45 - 60 సంవత్సరాల మధ్య SC, ST, మైనార్టీ మహిళలకు కార్పొరేషన్ల ద్వారా దశల వారీగా 75,000/- అందించుట.
బి) డ్వాక్రా గ్రూపులకు 4 విడతలుగా ఋణం చెల్లించుట 
సి) డ్వాక్రా గ్రూప్ లకు సున్నా (0) వడ్డీ కి రుణాలు అందించుట. 

   A.) ఎ, బి & సి 
   B.) ఎ & బి
   C.) బి & సి 
   D.) ఎ & సి 

Answer: Option 'A'

ఎ, బి & సి 


రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా దృక్పథం Download Pdf