ప్రభుత్వ విత్తము - Public Finance - AP Socio-Economic Survey 2018 - 2019 MCQs

1.

రాష్ట్ర కోశ లోటు (2018 - 2019 (RE) ప్రకారం) 33, 376 కోట్లు కాగా రాష్ట్ర రెవెన్యూ లోటు.. 

   A.) 16,152 కోట్లు
   B.) 13,405 కోట్లు
   C.) 11,726 కోట్లు
   D.) 16,267 కోట్లు

Answer: Option 'C'

11,726 కోట్లు

2.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక స్థితి పై ఒత్తిడి పెరగడానికి కారణం 

   A.) రాజధానిని కోల్పోవుట
   B.) కేంద్రం వాగ్దానం చేసిన నిధుల రాక పోవుట 
   C.) వడ్డీ చెల్లింపులు 
   D.) పైవన్నియు

Answer: Option 'D'

పైవన్నియు

3.

కేంద్రం నుంచి రాష్ట్రానికి లభించే బదిలీలు ఎక్కువగా దీని ద్వారా 

   A.) గ్రాంట్లు
   B.) విత్త సంఘం సూచించిన బదిలీ 
   C.) రుణాలు
   D.) చిన్న మొత్తాల పొదుపులు

Answer: Option 'B'

విత్త సంఘం సూచించిన బదిలీ 

4.

రాష్ట్ర ప్రభుత్వ అప్పులో అదిపెద్ద వాటా కలిగినది 

   A.) చిన్న మొత్తాల పొదుపులు 
   B.) మార్కెట్ రుణాలు 
   C.) ప్రావిడెంట్ ఫండ్
   D.) ఇతరులు

Answer: Option 'B'

మార్కెట్ రుణాలు 

5.

2018 - 2019 (R.E.) లో రాష్ట్ర పన్నేతర రాబడి లో అధిక వాటా దీని నుంచి వస్తుంది.

   A.) అడవులు
   B.) విద్య
   C.) మైన్స్ & మినరల్స్ 
   D.) ఇతర ఆదాయ మార్గాలు 

Answer: Option 'C'

మైన్స్ & మినరల్స్

6.

2018 - 19 సవరించిన అంచనాల బట్టి రాష్ట్ర సొంత పన్ను రాబడి లో అత్యధికంగా 38 శాతం వాటా అందిస్తున్నది.

   A.) అమ్మకం పన్ను 
   B.) SGST
   C.) రాష్ట్ర ఎక్స్సైజ్ సుంకం
   D.) స్టాంప్ & రిజిస్ట్రేషన్ 

Answer: Option 'A'

అమ్మకం పన్ను 

7.

2018 - 2019 (R.E.) నాటికి రాష్ట్ర GSDP లో రుణం వాటా 

   A.) 28.18%
   B.) 27.56%
   C.) 25.60%
   D.) 22.35%

Answer: Option 'A'

28.18%

8.

క్రింది వానిలో రెవెన్యూ వ్యయం కొందకు రాని అంశం 

   A.) నీటి పారుదల, రోడ్లు
   B.) సబ్సిడీ బియ్యం 
   C.) పావలా వడ్డీ  
   D.) వృద్ధాప్య పింఛన్లు

Answer: Option 'A'

నీటి పారుదల, రోడ్లు

9.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2018 - 2019 (R.E.) లో వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేసినది 

   A.) 16,152 కోట్లు
   B.) 33,376 కోట్లు
   C.) 13,847 కోట్లు
   D.) 14,303 కోట్లు

Answer: Option 'D'

14,303 కోట్లు

10.

2018 - 2019 సంవత్సమునకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మూలధన వ్యయం  

   A.) 25,400 కోట్లు  
   B.) 24,444 కోట్లు  
   C.) 26,410 కోట్లు 
   D.) 25,928 కోట్లు

Answer: Option 'B'

24,444 కోట్లు  


ప్రభుత్వ విత్తము - Public Finance MCQs Download Pdf