జీర్ణవ్యవస్థ MCQs - Digestive System

1.

మానవుడిలో దంతాల సంఖ్య? 

   A.) 23 
   B.) 43
   C.) 28
   D.) 32

Answer: Option 'D'

32

2.

మానవుడి జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం?

   A.) ఎసిటికామ్లం 
   B.) హైడ్రోక్లోరికామ్లం
   C.) పార్మిక్ ఆమ్లం
   D.) నైట్రికామ్లం

Answer: Option 'B'

హైడ్రోక్లోరికామ్లం

3.

బేరియాట్రిక్ శస్త్ర చికిత్స అంటే ఏమిటి? 

   A.) గుండె బైపాస్ సర్జరీ
   B.) ఉదరం బైపాస్ సర్జరీ
   C.) మెదడు సర్జరీ
   D.) గుండె ఓపెన్ హార్‌‌ట సర్జరీ

Answer: Option 'B'

ఉదరం బైపాస్ సర్జరీ


జీర్ణవ్యవస్థ MCQs - Digestive System Download Pdf

Recent Posts