జీర్ణవ్యవస్థ MCQs - Digestive System

1.

నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటంతో వచ్చే వ్యాధి? 

   A.) క్షయ
   B.) కాలేయ జబ్బు
   C.) ఎముకల్లో బలహీనమైన కీళ్లు
   D.) ఏదీకాదు

Answer: Option 'C'

ఎముకల్లో బలహీనమైన కీళ్లు

2.

ఎనామిల్ దేన్ని కప్పి ఉంచుతుంది?

   A.) దంత కిరీటంపైనా, లోపల
   B.) దంతం  
   C.) డెంటిన్ ఉన్న భాగం 
   D.) పైవన్నీ

Answer: Option 'B'

దంతం  

3.

గ్యాస్ట్రో ఎంటరాలజీ దేని అధ్యయనం?

   A.) మెదడు అధ్యయనం
   B.) కిడ్నీ అధ్యయనం
   C.) ఉదరం లోపలి భాగాల అధ్యయనం
   D.) పైవన్నీ

Answer: Option 'C'

ఉదరం లోపలి భాగాల అధ్యయనం

4.

పయేరియా వ్యాధి దేనికి సంబంధించింది? 

   A.) చిగుళ్లు
   B.) ముక్కు
   C.) గుండె
   D.) ఊపిరితిత్తులు

Answer: Option 'A'

చిగుళ్లు

5.

కింది వాటిలో ఎంజైమ్?

   A.) గ్లూకగాన్
   B.) ఇన్సులిన్
   C.) ట్రిప్సిన్   
   D.) సొమాటోట్రోపిన్

Answer: Option 'C'

ట్రిప్సిన్   

6.

బేరియాట్రిక్ శస్త్ర చికిత్స అంటే ఏమిటి? 

   A.) గుండె బైపాస్ సర్జరీ
   B.) ఉదరం బైపాస్ సర్జరీ
   C.) మెదడు సర్జరీ
   D.) గుండె ఓపెన్ హార్‌‌ట సర్జరీ

Answer: Option 'B'

ఉదరం బైపాస్ సర్జరీ

7.

నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉండటంతో ఎముకల్లో వంకర్లు వస్తాయి? 

   A.) ఫ్లోరైడ్
   B.)

క్లోరైడ్

   C.) లెడ్
   D.) ఏదీకాదు

Answer: Option 'A'

ఫ్లోరైడ్

8.

రూట్ కెనాల్ థెరపీ అనేది?

   A.) పాడైన పళ్లు
   B.) పాడైన కిడ్నీ
   C.) పాడైన గుండె
   D.) పాడైన గోళ్లు

Answer: Option 'A'

పాడైన పళ్లు


జీర్ణవ్యవస్థ MCQs - Digestive System Download Pdf

Recent Posts