ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ పథకాలు 2019 - Andhra Pradesh New Government Schemes

16.

వై.ఎస్.ఆర్. రైతు భరోసా పథకం లో భాగంగా లబ్ధిదారులకు సంవత్సరానికి ఎంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది?

   A.) 10000/-
   B.) 12500/-
   C.) 15000/-
   D.) 7500/-

Answer: Option 'B'

12500/-

17.

జూన్ 14 వ తేదీ న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు?

   A.) గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక
   B.) ప్రకాశం జిల్లా కందుకూరు మండలం దూబగుంట
   C.) నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి
   D.) నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు

Answer: Option 'A'

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక

18.

ఆంధ్ర ప్రదేశ్ లో 2019 జూన్ 12 న కొలువైన శాసన సభ ఎన్నవది?

   A.) 15 వది
   B.) 16 వది
   C.) 17 వది
   D.) 14 వది

Answer: Option 'A'

15 వది

19.

అమ్మ ఓడి పథకం ఎప్పటి నుంచి అమలు లోనికి వస్తుంది?

   A.) 2020 ఆగస్టు 15
   B.) 2020 జనవరి 26
   C.) 2019 ఆగస్టు 15
   D.) 2019 అక్టోబర్ 2

Answer: Option 'B'

2020 జనవరి 26

20.

అమ్మవడి పథకం తమ బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి ఎంత అందించనున్నారు?

   A.) 18,000/-
   B.) 15,000/-
   C.) 16,000/-
   D.) 17,000/-

Answer: Option 'B'

15,000/-

21.

అమ్మ ఓడి పధకం లో లబ్ధిదారులు గా చేరుటకు ఉండవలసిన అర్హత ఏమిటి?

   A.) ఆధార్ కార్డు కలిగి ఉన్న వారందరికీ 
   B.) తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండటం 
   C.) బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్న వారందరికీ 
   D.) ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రతి తల్లి కి 

Answer: Option 'B'

తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండటం 

22.

సహకార డైరీలో పాలు పొసే రైతులకు లీటరుకు ఎన్ని రూపాయలను బోనస్ గా చెల్లించాలని ఆంద్రప్రదేశ్ రాష్ట్రం భావిస్తుంది?

   A.) 4 రూపాయలు 
   B.) 5 రూపాయలు 
   C.) 6 రూపాయలు 
   D.) 7 రూపాయలు 

Answer: Option 'A'

4 రూపాయలు 

23.

ఏ పథకాన్ని రద్దు చేసి YSR రైతు భరోసా పథకం కింద మార్చరు.

   A.) NTR ఆరోగ్య శ్రీ
   B.) అన్నదాత సుఖీభవ
   C.) రాష్ట్ర నిధులతో నడిచే పథకం
   D.) కేంద్ర నిధులతో నడిచే పథకం

Answer: Option 'B'

అన్నదాత సుఖీభవ

24.

YSR రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న నిధులు ఎంత?

   A.) 15,524 కోట్లు
   B.) 12,125 కోట్లు
   C.) 14,512 కోట్లు
   D.) 13,125 కోట్లు

Answer: Option 'D'

13,125 కోట్లు

25.

ఆంధ్ర ప్రదేశ్ లో జలయఙ్గమ్ పథకం ను ఎవరు ప్రారంభించారు?

   A.) నారా చంద్రబాబు నాయుడు 
   B.) వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 
   C.) వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 
   D.) నందమూరి రామారావు 

Answer: Option 'C'

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 

26.

రాష్ట్రంలో ఎన్ని ధాలలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలనీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించింది?

   A.) నాలుగు దశలలో 
   B.) ఐదు దశలలో 
   C.) మూడు  దశలలో 
   D.) రెండు దశలలో 

Answer: Option 'D'

రెండు దశలలో 

27.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రైతు సంక్షేమం కోసం ఎన్ని కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నారు?

   A.) 3500 కోట్లు
   B.) 3000 కోట్లు
   C.) 2750 కోట్లు
   D.) 3550 కోట్లు

Answer: Option 'B'

3000 కోట్లు

28.

మూడు దశల అనంతరం ఎప్పటికల్లా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో సంపూర్ణ మధ్య పాన నిషేధం ను అమలు చేయాలనీ ఆంద్రప్రదేశ్ రహస్తం భావిస్తుంది?

   A.) 2022
   B.) 2028
   C.) 2024
   D.) 2026

Answer: Option 'C'

2024

29.

డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కి రుణాలు అందించుటకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం    ఏది? 

   A.) వై.ఎస్.ఆర్ భరోసా 
   B.) వై.ఎస్.ఆర్ ఆసరా 
   C.) వై.ఎస్.ఆర్ బీమా 
   D.) వై.ఎస్.ఆర్ చేయూత 

Answer: Option 'B'

వై.ఎస్.ఆర్ ఆసరా 

30.

ఎంత మొత్తమునకు మించి వైద్య ఖర్చులు అయితే ఆరోగ్య శ్రీ పధకం వర్తింప చేయాలనీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?

   A.) మూడు వేల రూపాయలు 
   B.) రెండు వేల రూపాయలు 
   C.) నాలుగు వేల రూపాయలు 
   D.) వెయ్యి రూపాయలు 

Answer: Option 'D'

వెయ్యి రూపాయలు 

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ పథకాలు 2019 Download Pdf