సరాసరి పై సమస్యలు తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ | Problems on Average For AP Grama Sachivalayam, RRB NTPC and Group D

DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

1.

మొదటి '6' ప్రధాన సంఖ్యల సరాసరి?

   A.) 6(5/6)
   B.) 5(3/5)
   C.) 5(5/6)
   D.) 6(3/5)

Answer: Option 'A'

సరాసరి = (2 + 3 + 5 + 7 + 11 + 13)/6 = 41/6 = 6(5/6)    

DigitalOcean Referral Badge

2.

ముగ్గురు బాలుర సగటు వయస్సు 24 సంవత్సరాలు. వారి వయస్సుల మధ్య నిష్పత్తి 3 : 4 : 5 అయినా చిన్నబాలుడి వయస్సు ఎంత?

   A.) 27 సంవత్సరాలు
   B.) 24 సంవత్సరాలు
   C.) 21 సంవత్సరాలు
   D.) 18 సంవత్సరాలు

Answer: Option 'D'

మొత్తం నిష్పత్తి = మొత్తం విలువ 
\r\n12 భాగాలు = 72 (6 రేట్లు)
\r\nచిన్న బాలుడి వయస్సు = 3 భాగాలు = 3 × 6 = 18

DigitalOcean Referral Badge

3.

a, b, c, d, e లు వరస '5' బేసి సంఖ్యలు అయితే వాటి సరాసరి?

   A.) abcde/5
   B.) a + 4
   C.) 5(a + b + c + d + e)
   D.) a + 8

Answer: Option 'B'

వరుస బేసి సంఖ్యల మధ్య వ్యత్యాసము '2' మరియు 'a'మొదటి బేసి సంఖ్యా అయిన
\r\nసరాసరి = [a + (a + 2) + (a + 4) + (a + 6) + (a + 8)]/5 = (5a + 20)/5 = a + 4

DigitalOcean Referral Badge

4.

10 సంఖ్యల సగటు 30 . ప్రతి సంఖ్యకు '5' ను కలిపినా కొత్త సగటు?

   A.) 37
   B.) 33
   C.) 38
   D.) 35

Answer: Option 'D'

సూచన : ప్రతి అంశము లో ఏ విధమయిన మార్పు జరుగునో, సగటులో కూడా అదే మార్పు జరుగును.
కొత్త సగటు = 30 + =5 = 35

DigitalOcean Referral Badge
    DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

5.

10 సంఖ్యల సగటు 30, ప్రతి సంఖ్యను '2' చే గుణించి మరియు '5' ను కలిపిన, 10 సంఖ్యల సగటు ఎంత?

   A.) 60
   B.) 64
   C.) 65
   D.) 68

Answer: Option 'C'

30 × 2 + 5 = 65

DigitalOcean Referral Badge

6.

ఒక పాఠశాల యాజమాన్యం విద్యార్థుల ప్రతిభ ఆధారం గా 7 మంది విద్యార్థులకు, రూ. 700 లను నగదు బహుమతి రూపము లో ఇస్తుంది. ప్రతి బహుమతి, తన తరువాతి విద్యార్థి కంటే రూ. 20 లు తక్కువ. కనిష్ట బహుమతి ఎంత?

   A.) రూ. 25
   B.) రూ. 30
   C.) రూ. 40
   D.) రూ. 20

Answer: Option 'C'

సగటున ఒక్క విద్యార్థి పొందిన బహుమతి = (700/7) = రూ. 100
\r\nకనిష్ట బహుమతి = 100 - 3(20) = రూ. 40

DigitalOcean Referral Badge

7.

a, b, c, d మరియు e లు '5' వరస సరిసంఖ్యలు. a మరియు d ల మొత్తం 164 అయిన 5 సంఖ్యల మొత్తం ఎంత?

   A.) 170
   B.) 250
   C.) 430
   D.) 410

Answer: Option 'D'

a + d = 162 => b + d = 164 
\r\nc, b మరియు d ల సగటు కావున, c = (164/2) = 82 
\r\nసంఖ్యల మొత్తం = 82 × 5 = 410

DigitalOcean Referral Badge

8.

a, b, c మరియు 'd' అను '4' వరుస సరి సంఖ్యల సరాసరి 65 అయిన a మరియు d ల లబ్ధం ఎంత?

   A.) 4216
   B.) 1720
   C.) 1722
   D.) 1724

Answer: Option 'A'

అంశాల మధ్య వ్యత్యాసము సమానముగా ఉండి, అంశాల సంఖ్య (n)సరి అయిన మద్యపాదాల సగటు విలువ సరాసరి అవుతుంది. 
\r\nసరాసరి = (b + c)/2 = 65 => b = 64 , c = 66 
\r\na × d = 62 × 68 = 4216

DigitalOcean Referral Badge

9.

8 సంఖ్యల సగటు 20. మొదటి రెండు సంఖ్యల సగటు 15(1/2), తదుపరి '3' సంఖ్యల సగటు 21(1/3). 7వ మరియు 8వ సంఖ్యలు, 6 వ సంఖ్య కంటే 4 మరియు '7' ల చొప్పున ఎక్కువ. 8వ సంఖ్య ఎంత?

   A.) 28
   B.) 27
   C.) 22
   D.) 25

Answer: Option 'D'

6 వ సంఖ్య = x అయిన, 7వ సంఖ్య = x + 4
8 వ సంఖ్య = x + 7 అవుతుంది.
8 సంఖ్యల మొత్తం = 2 × 15(1/2) + 3 × 21(1/3) + x + (x + 4) + (x + 7) 
8(20) = 31 + 64 + 3x + 11 = 3x = 160 - 106 = 54 => x = 18
8 వ సంఖ్య = x + 7 = 18 + 7 = 25

DigitalOcean Referral Badge
    DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

10.

'n' అంశాల సగటు 35, తదుపరి 'n' అంశాల సగటు 37 మరియు మిగిలిన 'n' అంశాల సగటు 42 అయితే అన్ని అంశాల సగటు ఎంత?

   A.) 38
   B.) 36
   C.)
   D.) 57

Answer: Option 'A'

ప్రతి గ్రూపు లోని అంశాల సంఖ్య సమానము కావున 
\r\nఅన్ని అంశాల సగటు = సంగతుల సగటు = (35 + 37 + 42)/3 = 38

DigitalOcean Referral Badge

సరాసరి Download Pdf

Recent Posts