సరాసరి పై సమస్యలు తెలుగు లో ప్రాక్టీస్ బిట్స్ | Problems on Average For AP Grama Sachivalayam, RRB NTPC and Group D

DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

21.

1 నుండి 44 వరకు వరుస బేసి  సంఖ్యల వర్గాల సరాసరి?

   A.) 645
   B.) 702
   C.) 802
   D.) 502

Answer: Option 'A'

సరాసరి = n(n + 2)/3 = 43(45)/3 = 645


సూచన : 44 వరకు చివరి బేసి సంఖ్య 43 ని 'n' గా తీసుకొనవలయును 

\r\n

DigitalOcean Referral Badge

22.

మొదటి 85 సహజ సంఖ్యల సరాసరి ఎంత?

   A.) 47
   B.) 49
   C.) 39
   D.) 43

Answer: Option 'D'

సరాసరి =  (n + 1)/2 = (85 + 1)/2 = 43

DigitalOcean Referral Badge

23.

8 వరుస సంఖ్యల సరాసరి 6.5 అయిన కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల సరాసరి ఎంత?

   A.) 4
   B.) 6.5
   C.) 7.5
   D.) 9

Answer: Option 'B'

అన్ని సంఖ్యల సరాసరి = కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల సరాసరి 

DigitalOcean Referral Badge

24.

మూడు వరుస బేసి సంఖ్యల మొత్తం 147 అయితే మధ్య సంఖ్య?

   A.) 47
   B.) 48
   C.) 49
   D.) 51

Answer: Option 'C'

వరుస పదాల మధ్య వ్యత్యాసము సమానముగా ఉండి, అంశాల సంఖ్య (n) బేసి అయిన మధ్య సంఖ్య = సరాసరి = 147/3 = 49 

DigitalOcean Referral Badge
    DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

25.

వరుస '7' సహజ సంఖ్యల సరాసరి 26 అయిన వాటిలో కనిష్ట సంఖ్య?

   A.) 21
   B.) 23
   C.) 25
   D.) 26

Answer: Option 'B'

అంశాల సంఖ్య = 7(బేసి) కావున 
మధ్య సంఖ్య = సరాసరి = 26
చిన్న సంఖ్య = 26 - 3 = 23

DigitalOcean Referral Badge

26.

మూడు వరుస సరి సంఖ్యల మొత్తం, వాటి సరాసరి కంటే 32 ఎక్కువ అయితే వాటిలో మధ్య సంఖ్య ఎంత?

   A.) 14
   B.) 16
   C.) 18
   D.) 20

Answer: Option 'B'

సరాసరి = మధ్యసంఖ్య = x అయిన 
3x - x = 32 
=> x = 16

DigitalOcean Referral Badge

సరాసరి Download Pdf

Recent Posts