1.
కింది వాటిలో సరైన వరస క్రమం?
Answer: Option 'A'
గడ్డి-కీటకం-పక్షి-పాము
2.
ఎద్దు వీర్యాన్ని కృత్రిమంగా దేనిలో నిల్వ చేస్తారు? (వీర్యం-రేతస్సు)
Answer: Option 'C'
ద్రవ నైట్రోజన్
3.
శిశువు లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది?
Answer: Option 'C'
తండ్రిపై
4.
బాహ్య ఫలదీకరణ జరిపే జంతువులు?
Answer: Option 'C'
కప్ప-చేప
5.
ఆమ్నియోసెంటాసిస్ అనే వైద్య పరీక్ష దేన్ని నిర్ణయించేందుకు చేస్తారు?
Answer: Option 'C'
లింగ నిర్ధారణ
6.
సియామీ కవలల వేలి ముద్రలు?
Answer: Option 'B'
ఒకేలా ఉండవు
7.
పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా డ్రగ్‌ను ఏ వైద్యులు సిఫార్సు చేయరాదు?
Answer: Option 'B'
కార్డియాలజిస్టులు
8.
జీవ పరిణామ వాదానికి సంబంధించిన మొదటి సిద్ధాంతాన్ని రూపొందించింది?
Answer: Option 'D'
జె.బి.లామార్క్
9.
భూమిపై/ సముద్రంలో మొదట ఏర్పడిన కిరణజన్య సంయోగక్రియ జరిపే జీవులు?
Answer: Option 'C'
సయనో బ్యాక్టీరియా
10.
ఉత్పరివర్తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపా దించింది?
Answer: Option 'A'
డీవ్రీస్