Basic Computer Knowledge Test Questions and Answers

బాహ్య ఫలదీకరణ జరిపే జంతువులు? జీవ శాస్త్రం - బిట్‌బ్యాంక్ - 5

1.

ఎద్దు వీర్యాన్ని కృత్రిమంగా దేనిలో నిల్వ చేస్తారు? (వీర్యం-రేతస్సు)

   A.) మంచు
   B.) ద్రవ ఆక్సిజన్
   C.) ద్రవ నైట్రోజన్
   D.) ద్రవ కార్బన్ డై ఆక్సైడ్

Answer: Option 'C'

ద్రవ నైట్రోజన్

2.

శిశువు లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది?

   A.) తల్లి-తండ్రి
   B.) తల్లిపై
   C.) తండ్రిపై   
   D.) తాత-ముత్తాతలపై

Answer: Option 'C'

తండ్రిపై   

3.

బాహ్య ఫలదీకరణ జరిపే జంతువులు?

   A.) పాము-చేప
   B.) కప్ప-ఎలుక
   C.) కప్ప-చేప
   D.) కాకి-చేప

Answer: Option 'C'

కప్ప-చేప

4.

ఆమ్నియోసెంటాసిస్ అనే వైద్య పరీక్ష దేన్ని నిర్ణయించేందుకు చేస్తారు?

   A.) బ్లడ్ షుగర్
   B.) క్యాన్సర్
   C.) లింగ నిర్ధారణ
   D.) గుండె స్థితి

Answer: Option 'C'

లింగ నిర్ధారణ

5.

సియామీ కవలల వేలి ముద్రలు?

   A.) ఒకేలా ఉంటాయి
   B.) ఒకేలా ఉండవు
   C.) తక్కువ తరచుగా ఒకేలా ఉంటాయి
   D.) తరచూ ఒకేలా ఉంటాయి

Answer: Option 'B'

ఒకేలా ఉండవు

6.

పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా డ్రగ్‌ను ఏ వైద్యులు సిఫార్సు చేయరాదు?

   A.) ఎండోక్రైనాలజిస్టులు
   B.) కార్డియాలజిస్టులు
   C.) యూరాలజిస్ట్‌లు
   D.) సైక్రియాట్రిస్టులు

Answer: Option 'B'

కార్డియాలజిస్టులు

7.

జీవ పరిణామ వాదానికి సంబంధించిన మొదటి సిద్ధాంతాన్ని రూపొందించింది?

   A.) హెర్బర్ట్ స్పెన్సర్
   B.) చార్లెస్ డార్విన్
   C.) క్యురియస్
   D.) జె.బి.లామార్క్

Answer: Option 'D'

జె.బి.లామార్క్

8.

భూమిపై/ సముద్రంలో మొదట ఏర్పడిన కిరణజన్య సంయోగక్రియ జరిపే జీవులు?

   A.) శైవలాలు 
   B.) మొక్కలు
   C.) సయనో బ్యాక్టీరియా
   D.) శిలీంద్రాలు

Answer: Option 'C'

సయనో బ్యాక్టీరియా

9.

ఉత్పరివర్తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపా దించింది?

   A.) డీవ్రీస్
   B.) మెండల్
   C.) డార్విన్
   D.) లామార్క్

Answer: Option 'A'

డీవ్రీస్

10.

స్వైన్‌ఫ్లూ (శీతల జ్వరం) కారక వైరస్?

   A.) హెచ్1ఎన్1 వైరస్
   B.) హెచ్5ఎన్1
   C.) హెచ్‌ఎన్
   D.) హెచ్1ఎన్5

Answer: Option 'A'

హెచ్1ఎన్1 వైరస్

బాహ్య ఫలదీకరణ జరిపే జంతువులు? జీవ శాస్త్రం - బిట్‌బ్యాంక్ - 5 Download Pdf

Recent Posts