కాంతి - Light MCQs in Telugu - AP Grama Sachivalayam Exams

1.

అతినీలలోహిత కిరణాల ఉనికిని గుర్తించ డానికి ఏ రకమైన గాజు పదార్థంతో తయారుచేసిన కటకాలను వాడతారు?

   A.) క్వార్ట్జ్ గాజు
   B.) ఫ్లింట్ గాజు
   C.) పెరైక్స్ గాజు
   D.) సోడా గాజు

Answer: Option 'A'

క్వార్ట్జ్ గాజు

2.

కిందివాటిలో కనిష్ట తరంగదైర్ఘ్యం ఉన్న కిరణాలు?

   A.) పరారుణ కిరణాలు 
   B.) అతినీలలోహిత కిరణాలు
   C.) సాధారణ కాంతి కిరణాలు
   D.) x - కిరణాలు

Answer: Option 'D'

x - కిరణాలు

3.

నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి?

   A.) లేజర్ కిరణాలు
   B.) అతినీలలోహిత కిరణాలు
   C.) రేడియో తరంగాలు
   D.) మైక్రో తరంగాలు

Answer: Option 'B'

అతినీలలోహిత కిరణాలు


కాంతి - Light Download Pdf