పంచాయతీ రాజ్ వ్యవస్థ - మున్సిపాలిటీలు - MCQs for AP Grama Sachivalayam Exams

16.

74 వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఎంత కాలంలో గా రాష్ట్ర ఆర్ధిక సంఘంమి ఏర్పాటు చేయాలనీ నిర్ధేశించారు?

   A.) ఐదు సంవత్సరాలు 
   B.) రెండు సంవత్సరాలు 
   C.) మూడు సంవత్సరాలు 
   D.) నాలుగు సంవత్సరాలు 

Answer: Option 'A'

ఐదు సంవత్సరాలు 

17.

74 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ కు చేర్చబడింది?

   A.) 9 వ షెడ్యూల్ 
   B.) 12 వ షెడ్యూల్ 
   C.) 11 వ షెడ్యూల్ 
   D.) 10 వ షెడ్యూల్ 

Answer: Option 'B'

12 వ షెడ్యూల్ 

18.

73 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 రాజ్యాంగంలోని ఏ షెడ్యూలులో చేర్చబడింది?

   A.) 7 వ షెడ్యూల్ 
   B.) 9 వ షెడ్యూల్ 
   C.) 6 వ షెడ్యూల్ 
   D.) 11 వ షెడ్యూల్ 

Answer: Option 'D'

7 వ షెడ్యూల్ 

19.

పంచాయితీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగ సవరణ ఏది?

   A.) 70
   B.) 71
   C.) 72
   D.) 73

Answer: Option 'D'

73

20.

మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా ఏ చట్టం ద్వారా సమకూరింది?

   A.) భారత రాజ్యాంగం 
   B.) 73 వ రాజ్యాంగ సవరణ చట్టం 
   C.) 74 వ రాజ్యాంగ సవరణ చట్టం 
   D.) పైవన్నీ 

Answer: Option 'C'

74 వ రాజ్యాంగ సవరణ చట్టం 

21.

73 వా సవరణ అమలు లోకి వచ్చిన తరువాత పంచాయితీ వ్యవస్థలోని మూడు స్థాయిలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించిన మొదటి రాష్ట్రం ఏది?

   A.) మధ్యప్రదేశ్ 
   B.) బీహార్ 
   C.) అరుణాచల్ ప్రదేశ్ 
   D.) ఆంద్రప్రదేశ్ 

Answer: Option 'A'

మధ్యప్రదేశ్ 

పంచాయతీ రాజ్ వ్యవస్థ - మున్సిపాలిటీలు - MCQ Download Pdf