1.
A, B ల వయస్సుల మధ్య నిష్పత్తి 5 : 3, 4 సంవత్సరాల తరువాత వారి వయస్సుల మధ్య నిష్పత్తి 21 : 13 అయిన A, B ల వయస్సులు వరుసగా
Answer: Option 'A'
(5 : 3)4 -> 20 : 12
21 : 13 -> 21 : 13
1 భాగము = 4
A = 20 × 4 = 80 సంవత్సరాలు
B = 12 × 4 = 48 సంవత్సరాలు
2.
A మరియు B ల వయస్సుల మొత్తం 63 సంవత్సరాలు. వారి వయస్సుల నిష్పత్తి 5 : 4. 7 సంవత్సరాల తరువాత A వయస్సు ఎంత?
Answer: Option 'D'
B = (4/11) × 132 - 4 = 48 - 4 = 44 సంవత్సరాలు
3.
రవి కి 6 సంవత్సరాల క్రితం వివాహమయ్యెను. ప్రస్తుతం అతని వయస్సు వివాహము నాటి వయస్సు కు 1 1/2 రేట్లు. అతని కుమారుని వయస్సు అతని వయస్సు లో 1/3 వ వంతు అయిన కుమారుని వయస్సు ఎంత?
Answer: Option 'D'
వివాహ వయస్సు = x సంవత్సరాలు
\r\n3x/2 = x + 6 => x = 12
ప్రస్తుతం = 12 + 6 = 18
కుమారుని వయస్సు = 18/3 = 6 సంవత్సరాలు
4.
అనూష మరియు తన తల్లి వయస్సుల మొత్తం 70 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం అశ్వని వయస్సు తల్లి వయస్సులో 4 వ వంతు అయిన అశ్వని వయస్సు ఎంత?
Answer: Option 'B'
అనూష = (1/5) × (70 - 10) + 5 = 17 సంవత్సరాలు.
5.
5 సంవత్సరాల క్రితం A,B వయస్సుల మొత్తం 40 సంవత్సరాలు. ప్రస్తుత వారి వయస్సుల మొత్తం?
Answer: Option 'D'
40 + 2(5) = 50 సంవత్సరాలు
6.
A మరియు B ల ప్రస్తుత వయస్సుల మొత్తం 84 సంవత్సరాలు మరియు వారి వయస్సుల మధ్య నిష్పత్తి 5 : 7 అయిన A కన్న B ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు?
Answer: Option 'B'
A : B = 5 : 7
B - A = 2
B - A = (2/12) × 84 = 14 సంవత్సరాలు
7.
4 సంవత్సరాల తరువాత A, B వయస్సు ల మొత్తం 80. ప్రస్తుతం వారి వయస్సుల మధ్య నిష్పత్తి 5 : 4 అయినా B వయస్సు ఎంత?
Answer: Option 'B'
B = 4/9 × (80 - 8) = 32 సంవత్సరాలు
8.
A, B ల వయస్సు ల మొత్తం 40 సంవత్సరాలు. 5 సంవత్సరాల తరువాత వారి వయస్సుల మధ్య నిష్పత్తి 7 : 3 అయిన A ప్రస్తుత వయస్సు ఎంత?
Answer: Option 'D'
A = (7/10) × (40 + 10) = 35 సంవత్సరాలు. (5 సంవత్సరాల తరువాత)
∴ A ప్రస్తుత వయస్సు = 35 - 5 = 30 సంవత్సరాలు
9.
A మరియు B ల ప్రస్తుత వయస్సుల మొత్తం 91 సంవత్సరాలు. ప్రస్తుతం వారి వయస్సుల మధ్య నిష్పత్తి 8 : 5 అయిన A వయస్సు ఎంత?
Answer: Option 'D'
A + (8/13) × 91 = 56
10.
A, B ల వయస్సుల మొత్తం 75 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వారి వయస్సు ల మధ్య నిష్పత్తి 4 : 9 అయిన ప్రస్తుతం B వయస్సు?
Answer: Option 'C'
B = (9/13) × (75 - 10) = 45 సంవత్సరాలు (5 సంవత్సరాల క్రితం)
\r\n∴ B ప్రస్తుతం వయస్సు = 45 + 5 = 50 సంవత్సరాలు