RRB NTPC ONLINE EXAM తెలుగు లాంగ్వేజ్ లో పేపర్ 1

1.

ACTH హార్మోన్‌ను ఉత్పత్తి చేసే గ్రంథి?

   A.) ఎడ్రినల్
   B.) పిట్యూటరీ   
   C.) థైరాయిడ్
   D.) పారాథైరాయిడ్

Answer: Option 'B'

పిట్యూటరీ   

2.

‘పోరాడే లేదా పలాయనం చెందే గ్రంథి’ (Fight and Flight Gland)గా దేన్ని పిలుస్తారు?

   A.) కాలేయం
   B.) క్లోమం
   C.) ఎడ్రినల్    
   D.) గోనాడ్స్‌

Answer: Option 'D'

గోనాడ్స్‌

3.

ప్రిసిషన్ మెడిసిన్ అభివృద్ధికి తోడ్పడే ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సటీ అభివృద్ధి చేసింది?

   A.) జీఐఎంపీ
   B.) నినైట్
   C.) ఫ్లైయి   
   D.) రికూవా

Answer: Option 'C'

ఫ్లైయి   

4.

‘ఆదేశిక సూత్రాల అమలును ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే, వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు తప్పనిసరిగా జవాబుదారీయె నిలవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించిందెవరు?

   A.) జవహర్‌లాల్ నెహ్రూ
   B.) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
   C.) ఐవర్ జెన్నింగ్స్ 
   D.) వల్లభ్ భాయ్ పటేల్

Answer: Option 'B'

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

5.

బ్రాడ్ గేజ్ = ––– మీటర్లు.

   A.) 1.676 
   B.) 1.576
   C.) 1.845
   D.) 1.453

Answer: Option 'A'

1.676 

6.

అతినీలలోహిత కిరణాల ఉనికిని గుర్తించ డానికి ఏ రకమైన గాజు పదార్థంతో తయారుచేసిన కటకాలను వాడతారు?

   A.) పెరైక్స్ గాజు
   B.) ఫ్లింట్ గాజు
   C.) సోడా గాజు
   D.) క్వార్ట్జ్ గాజు  

Answer: Option 'D'

క్వార్ట్జ్ గాజు  

7.

ఫ్లై యాష్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ. ఇటుకల తయారీలో వాడతారు
బి. పోర్ట్ ల్యాండ్ సిమెంట్‌కు ప్రత్యామ్నాయంగా కొంతవరకు వాడవచ్చు
సి. ఫ్లై యాష్‌లో కాల్షియం ఆక్సైడ్, సిలికాన్ డై ఆక్సైడ్‌లు మాత్రమే ఉంటాయి. విషపూరిత మూలకాలుండవు

   A.) ఎ, బి మాత్రమే
   B.) బి మాత్రమే
   C.) ఎ, సి మాత్రమే
   D.) సి మాత్రమే

Answer: Option 'A'

ఎ, బి మాత్రమే

8.

ఆవర్తన పట్టికలోని మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది?

   A.) ఫ్లోరిన్    
   B.) క్లోరిన్ 
   C.) బ్రోమిన్
   D.) అయోడిన్

Answer: Option 'A'

ఫ్లోరిన్    

9.

మానవుడిలో రక్తం గడ్డ కట్టేందుకు ఎంత సమయం పడుతుంది?

   A.) 8 నిమిషాలు
   B.) 10 నిమిషాలు
   C.) 3-5 నిమిషాలు
   D.) 7 నిమిషాలు

Answer: Option 'C'

3-5 నిమిషాలు

10.

కొన్ని రకాల పుష్పించే మొక్కలు ఎలర్జీని ఉత్పత్తి చేసే పుప్పొడి రేణువులను కలిగి ఉంటాయి. అలాంటి వాటికి ఉదాహరణ?

   A.) పార్దీనియం హిస్టిరోఫోరస్ 
   B.) స్థూలకాయ కోడి
   C.) స్పైని అమరాంథీస్
   D.) పైవన్నీ   

Answer: Option 'D'

పైవన్నీ   

11.

20 × 168 ÷ 14 - 40 = ? + 110

   A.) 60
   B.) 90   
   C.) 80
   D.) 70

Answer: Option 'B'

168/14 = 12; 20 × 12 – 240; 240 – 40 = 200; 200 – 110 = 90

12.

చీకట్లో భాస్వరం (ఫాస్ఫరస్)ను ఉంచితే నెమ్మదిగా గాలిలో మండి మెరుస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారు?

   A.) ఫ్లోరోసెన్స్ 
   B.) ఫాస్ఫారిసెన్స్   
   C.) ఫ్లాస్టిసెన్స్ 
   D.) ఉత్పతనం

Answer: Option 'B'

ఫాస్ఫారిసెన్స్   

13.

10 కిలోల ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు విరామ స్థితి నుంచి 3 మీ./ సె.2 త్వరణాన్ని పొందింది. అయితే 10 సెకన్లలో అది ప్రయాణించిన దూరం ఎంత?

   A.) 100 మీ. 
   B.) 150 మీ.   
   C.) 200 మీ.
   D.) 150 మీ.

Answer: Option 'B'

150 మీ.   

14.

‘గ్లోబల్ డ్రగ్ సర్వే 2019’ 8వ ఎడిషన్ ప్రకారం తమ మద్యపాన సేవనాన్ని తగ్గంచుకునేందుకు సహాయాన్ని అర్థిస్తున్న దేశం?

   A.) భారత్
   B.) థాయ్‌లాండ్
   C.) సింగపూర్
   D.) మలేషియా

Answer: Option 'A'

భారత్

15.

వేరు బుడిపెలు ఉన్న పంటలను ఎక్కువగా సాగు చేస్తే నేలలో స్థాపితమయ్యే మూలకం ఏది?

   A.) నత్రజని   
   B.) కాల్షియం
   C.) పొటాషియం
   D.) భాస్వరం

Answer: Option 'A'

నత్రజని   

16.

వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసే ప్రక్రియలేవి?
ఎ. అగ్ని పర్వతాల విస్ఫోటనం
బి. జంతు శ్వాసక్రియ
సి. కిరణజన్య సంయోగక్రియ
డి. మొక్కలు కుళ్లిపోవడం

   A.) ఎ,బి మాత్రమే 
   B.) ఎ, సి, డి మాత్రమే
   C.) ఎ, బి, సి మాత్రమే
   D.) ఎ, బి, డి మాత్రమే

Answer: Option 'D'

ఎ, బి, డి మాత్రమే

17.

ఆసియా కప్పు 2019 ఇండియన్ వీల్‌ఛైర్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూసీఏ)ను స్పాన్సర్ చేసిన భారత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్?

   A.) సులేఖ
   B.) లింక్డ్‌ఇన్
   C.) హలో  
   D.) ఖోరా

Answer: Option 'C'

హలో  

18.

ఒక బ్యాక్టీరియా కణం ప్రతి నిమిషానికి ద్విదావిచ్ఛితి చెందుతూ ఒక కప్పును ఒక గంటలో నింపితే మొదటి సగం కప్పు నిండటానికి ఎంత సమయం పడుతుంది?

   A.) 15 నిమిషాలు
   B.) 30 నిమిషాలు
   C.) 59 నిమిషాలు 
   D.)

61 నిమిషాలు

Answer: Option 'C'

59 నిమిషాలు 

19.

గుర్రపుస్వారీ చేసేవారు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి కారణమేమిటి?

   A.) జడత్వ భ్రామకం 
   B.) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
   C.) నిశ్చల జడత్వం   
   D.) న్యూటన్ మూడో గమన నియమం

Answer: Option 'C'

నిశ్చల జడత్వం   

20.

క్రికెట్ ఆటగాడు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి ముందు చేతులు వెనుకకు లాగుతాడు. ఎందుకంటే ..

   A.) బంతి నిశ్చల స్థితికి వస్తుంది 
   B.) బంతి త్వరణం చెందుతుంది
   C.) బంతి ఎక్కువ బలాన్ని కలుగజేస్తుంది 
   D.) బంతి తక్కువ బలాన్ని కలుగజేస్తుంది

Answer: Option 'C'

బంతి ఎక్కువ బలాన్ని కలుగజేస్తుంది 

21.

√4096 = 64 అయిన √40.96 + √0.4096 + √0.004096 + √0.00004096 = ?

   A.) 7.09
   B.) 7.10
   C.) 7.11
   D.) 7.12

Answer: Option 'C'

6.4 + 0.64 + 0.064 + 0.0064 = 7.1104

22.

విద్యుత్ క్రేన్‌లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది?

   A.) స్టీల్ 
   B.) చేత ఇనుము 
   C.) పోత ఇనుము
   D.) దుక్క ఇనుము

Answer: Option 'B'

చేత ఇనుము 

23.

జతపరచండి

సెక్షన్-ఎ సెక్షన్-బి
1. క్లోమం ఎ. అపెండిటైటిస్
2. కాలేయం బి. టైఫాయిడ్
3. ఉండుకం సి. మధుమేహం
4. పేగు డి. కీటోసిస్
  ఇ. జాండిస్

   A.) 1-సి, 2-ఇ, 3-బి, 4-డి
   B.) 1-ఇ, 2-బి, 3-ఎ, 4-సి
   C.) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి
   D.) 1-డి , 2-ఎ, 3-సి, 4-బి

Answer: Option 'C'

1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి

24.

ప్రౌఢవ్యక్తుల్లో ఎర్ర రక్తకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? 

   A.) మూత్రపిండాలు
   B.) ప్లీహం 
   C.) ఎముక మూలుగ 
   D.) కాలేయం

Answer: Option 'C'

ఎముక మూలుగ 

25.

వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసే ప్రక్రియలేవి?
ఎ. అగ్ని పర్వతాల విస్ఫోటనం
బి. జంతు శ్వాసక్రియ
సి. కిరణజన్య సంయోగక్రియ
డి. మొక్కలు కుళ్లిపోవడం

   A.) ఎ,బి మాత్రమే 
   B.) ఎ, సి, డి మాత్రమే
   C.) ఎ,డి మాత్రమే 
   D.) ఎ, బి, డి మాత్రమే   

Answer: Option 'D'

ఎ, బి, డి మాత్రమే   


RRB NTPC ONLINE EXAM తెలుగు లాంగ్వేజ్ లో పేపర్ 1 Download Pdf