RRB NTPC ONLINE EXAM తెలుగు లాంగ్వేజ్ లో పేపర్ 1

1.

అత్యంత సరళమైన వేరు, కాండం, పత్రాలుగా విభజించని మొక్క దేహాన్ని ఏ పేరుతో పిలుస్తారు?

   A.) మాస్ 
   B.) థాలస్   
   C.) కాలస్ 
   D.) ఫెర్‌‌న

Answer: Option 'B'

థాలస్   

2.

మానవ శరీరంలోని ఏ అవయవంలో లింపోసైట్స్ ఉత్పత్తి అవుతాయి?

   A.) క్లోమం
   B.) దీర్ఘ అస్థి
   C.) కాలేయం
   D.) ప్లీహం

Answer: Option 'B'

దీర్ఘ అస్థి

3.

ఆవర్తన పట్టికలోని మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది?

   A.) ఫ్లోరిన్    
   B.) క్లోరిన్ 
   C.) బ్రోమిన్
   D.) అయోడిన్

Answer: Option 'A'

ఫ్లోరిన్    

4.

వేరు బుడిపెలు ఉన్న పంటలను ఎక్కువగా సాగు చేస్తే నేలలో స్థాపితమయ్యే మూలకం ఏది?

   A.) నత్రజని   
   B.) కాల్షియం
   C.) పొటాషియం
   D.) భాస్వరం

Answer: Option 'A'

నత్రజని   

5.

బ్రాడ్ గేజ్ = ––– మీటర్లు.

   A.) 1.676 
   B.) 1.576
   C.) 1.845
   D.) 1.453

Answer: Option 'A'

1.676 

6.

‘లిబ్రా నెట్‌వర్క్స్ ఎల్‌ఎల్‌సీ’ అనే కొత్త క్రిప్టో కరెన్సీ ఫిర్‌‌మని ఫేస్‌బుక్ గ్లోబల్ హోల్డింగ్స్ ఎక్కడ రిజిస్టర్ చేసుకుంది?

   A.) జెనీవా, స్విట్జర్లాండ్
   B.) ప్యారిస్, ఫ్రాన్స్
   C.)

వియన్నా, ఆస్ట్రియా

   D.) వాషింగ్టన్ డీసీ, యూఎస్‌ఏ

Answer: Option 'A'

జెనీవా, స్విట్జర్లాండ్

7.

మానవుడి శరీరంపై తక్కువ శక్తి ఉన్న అతినీలలోహిత కిరణాలు పతనమైనపుడు ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది?

   A.) విటమిన్ ఎ
   B.) విటమిన్ బి
   C.) విటమిన్ సి
   D.) విటమిన్ డి   

Answer: Option 'D'

విటమిన్ డి   

8.

క్రికెట్ ఆటగాడు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి ముందు చేతులు వెనుకకు లాగుతాడు. ఎందుకంటే ..

   A.) బంతి నిశ్చల స్థితికి వస్తుంది 
   B.) బంతి త్వరణం చెందుతుంది
   C.) బంతి ఎక్కువ బలాన్ని కలుగజేస్తుంది 
   D.) బంతి తక్కువ బలాన్ని కలుగజేస్తుంది

Answer: Option 'C'

బంతి ఎక్కువ బలాన్ని కలుగజేస్తుంది 

9.

456 ÷ 24 × 38 – 958 + 364 = ?

   A.) 126
   B.) 128 
   C.) 138
   D.) 127

Answer: Option 'B'

19 × 38 – 958 + 364 = 128

10.

(?) + 3699 + 1985 - 2047 = 31111

   A.) 34748
   B.) 27474
   C.) 30154
   D.) 27574

Answer: Option 'B'

27474

11.

కింది వాటిలో సరైనవి ఏవి?
 ఎ) ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో మూడో భాగంలో పేర్కొన్నారు
 బి) ప్రాథమిక హక్కులు మూడో భాగంలో 12వ నిబంధన నుంచి 35వ నిబంధన వరకు ఉన్నాయి
 సి) ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు
 డి) ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాథమిక హక్కులు 6

   A.) ఎ, డి మాత్రమే
   B.) బి, సి మాత్రమే
   C.) ఎ, బి, సి, డి 
   D.) సి, డి మాత్రమే

Answer: Option 'C'

ఎ, బి, సి, డి 

12.

మానవుడిలో రక్తం గడ్డ కట్టేందుకు ఎంత సమయం పడుతుంది?

   A.) 8 నిమిషాలు
   B.) 10 నిమిషాలు
   C.) 3-5 నిమిషాలు
   D.) 7 నిమిషాలు

Answer: Option 'C'

3-5 నిమిషాలు

13.

గుర్రపుస్వారీ చేసేవారు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి కారణమేమిటి?

   A.) జడత్వ భ్రామకం 
   B.) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
   C.) నిశ్చల జడత్వం   
   D.) న్యూటన్ మూడో గమన నియమం

Answer: Option 'C'

నిశ్చల జడత్వం   

14.

కింది ఏ కమిటీ రూపొందించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం కరువు పీడిత ప్రాంతాల పథకం ప్రస్తుతం అమలవుతుంది?

   A.) వై.వి. రెడ్డి
   B.) ప్రొ. హనుమంతరావు 
   C.) అమర్త్యసేన్ 
   D.) కౌశిక్ బసు 

Answer: Option 'B'

ప్రొ. హనుమంతరావు 

15.

ఆర్ ఎఫ్‌ఐడీ ఆధారిత యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను అమలు చేయడానికి భారత నౌకాదళంతో 300 కోట్లు రూపాయల రక్షణ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన సంస్థ?

   A.) ఇన్ఫోసిస్ లిమిటెడ్
   B.) టెక్ మహీంద్ర
   C.) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్( బీఈఎల్)
   D.) హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)

Answer: Option 'B'

టెక్ మహీంద్ర

16.

వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసే ప్రక్రియలేవి?
ఎ. అగ్ని పర్వతాల విస్ఫోటనం
బి. జంతు శ్వాసక్రియ
సి. కిరణజన్య సంయోగక్రియ
డి. మొక్కలు కుళ్లిపోవడం

   A.) ఎ,బి మాత్రమే 
   B.) ఎ, సి, డి మాత్రమే
   C.) ఎ,డి మాత్రమే 
   D.) ఎ, బి, డి మాత్రమే   

Answer: Option 'D'

ఎ, బి, డి మాత్రమే   

17.

‘పోరాడే లేదా పలాయనం చెందే గ్రంథి’ (Fight and Flight Gland)గా దేన్ని పిలుస్తారు?

   A.) కాలేయం
   B.) క్లోమం
   C.) ఎడ్రినల్    
   D.) గోనాడ్స్‌

Answer: Option 'D'

గోనాడ్స్‌

18.

(112 + 122 + 132 + ... + 202) = ?

   A.) 385
   B.) 2485   
   C.) 3255
   D.) 2870

Answer: Option 'B'

(112 + 122 + 132 + ... + 202) = (12 + 22 + 32 + ... + 202) - (12 + 22 + 32 + ... + 102)
Ref: (12 + 22 + 32 + ... + n2) = 1/6 n(n + 1)(2n + 1)
= (20 x 21 x 41)/6 - (10 x 11 x 21)/6
= (2870 - 385)
= 2485.

19.

ప్రిసిషన్ మెడిసిన్ అభివృద్ధికి తోడ్పడే ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సటీ అభివృద్ధి చేసింది?

   A.) జీఐఎంపీ
   B.) నినైట్
   C.) ఫ్లైయి   
   D.) రికూవా

Answer: Option 'C'

ఫ్లైయి   

20.

√4096 = 64 అయిన √40.96 + √0.4096 + √0.004096 + √0.00004096 = ?

   A.) 7.09
   B.) 7.10
   C.) 7.11
   D.) 7.12

Answer: Option 'C'

6.4 + 0.64 + 0.064 + 0.0064 = 7.1104

21.

వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసే ప్రక్రియలేవి?
ఎ. అగ్ని పర్వతాల విస్ఫోటనం
బి. జంతు శ్వాసక్రియ
సి. కిరణజన్య సంయోగక్రియ
డి. మొక్కలు కుళ్లిపోవడం

   A.) ఎ,బి మాత్రమే 
   B.) ఎ, సి, డి మాత్రమే
   C.) ఎ, బి, సి మాత్రమే
   D.) ఎ, బి, డి మాత్రమే

Answer: Option 'D'

ఎ, బి, డి మాత్రమే

22.

విద్యుత్ క్రేన్‌లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది?

   A.) స్టీల్ 
   B.) చేత ఇనుము 
   C.) పోత ఇనుము
   D.) దుక్క ఇనుము

Answer: Option 'B'

చేత ఇనుము 

23.

ఒక తొట్టి అడుగు భాగమున లీకేజి కలదు. ఈ లీకు సరిచేసినట్లయితే 2(1/2) గంటలలో నిండును. అయితే ప్రస్తుతం నిండుటకు 1/2 గంట ఎక్కువ తీసుకొనెను. తొట్టి నిండుగా ఉన్నట్లయితే లీకు తొట్టిని ఎంత కాలంలో ఖాళీ చేయును?

   A.) 16
   B.) 15
   C.) 17
   D.) 19

Answer: Option 'B'

లీకేజి తొట్టి ని x గంటల్లో ఖాళిచేయును అనుకొనుము.
పంపు ఒక తొట్టి ని ఒక గంటలో నింపునది = 2/5
పంపు ఒక గంటలో నింపు భాగము = 1/x 
కావున ఒక గంటలో నింపు భాగము = 2/5 - 1/x 
2/5 - 1/x = 1/3 => 1/x = 2/5 - 1/3 
1/x = (6 - 5)/15 = 1/15 
=> x = 15

24.

ఫ్లై యాష్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ. ఇటుకల తయారీలో వాడతారు
బి. పోర్ట్ ల్యాండ్ సిమెంట్‌కు ప్రత్యామ్నాయంగా కొంతవరకు వాడవచ్చు
సి. ఫ్లై యాష్‌లో కాల్షియం ఆక్సైడ్, సిలికాన్ డై ఆక్సైడ్‌లు మాత్రమే ఉంటాయి. విషపూరిత మూలకాలుండవు

   A.) ఎ, బి మాత్రమే
   B.) బి మాత్రమే
   C.) ఎ, సి మాత్రమే
   D.) సి మాత్రమే

Answer: Option 'A'

ఎ, బి మాత్రమే

25.

కొన్ని రకాల పుష్పించే మొక్కలు ఎలర్జీని ఉత్పత్తి చేసే పుప్పొడి రేణువులను కలిగి ఉంటాయి. అలాంటి వాటికి ఉదాహరణ?

   A.) పార్దీనియం హిస్టిరోఫోరస్ 
   B.) స్థూలకాయ కోడి
   C.) స్పైని అమరాంథీస్
   D.) పైవన్నీ   

Answer: Option 'D'

పైవన్నీ   


RRB NTPC ONLINE EXAM తెలుగు లాంగ్వేజ్ లో పేపర్ 1 Download Pdf