RRB NTPC ONLINE EXAM తెలుగు లాంగ్వేజ్ లో పేపర్ 1

16.

ACTH హార్మోన్‌ను ఉత్పత్తి చేసే గ్రంథి?

   A.) ఎడ్రినల్
   B.) పిట్యూటరీ   
   C.) థైరాయిడ్
   D.) పారాథైరాయిడ్

Answer: Option 'B'

పిట్యూటరీ   

17.

విద్యుత్ క్రేన్‌లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది?

   A.) స్టీల్ 
   B.) చేత ఇనుము 
   C.) పోత ఇనుము
   D.) దుక్క ఇనుము

Answer: Option 'B'

చేత ఇనుము 

18.

397 x 397 + 104 x 104 + 2 x 397 x 104 = ?

   A.) 250001
   B.) 260101
   C.) 251001   
   D.) 261001

Answer: Option 'C'

Given Exp. = (397)2 + (104)2 + 2 x 397 x 104
= (397 + 104)2
= (501)2 = (500 + 1)2
= (5002) + (1)2 + (2 x 500 x 1)
= 250000 + 1 + 1000
= 251001

19.

కింది వాటిలో సరైనవి ఏవి?
 ఎ) ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో మూడో భాగంలో పేర్కొన్నారు
 బి) ప్రాథమిక హక్కులు మూడో భాగంలో 12వ నిబంధన నుంచి 35వ నిబంధన వరకు ఉన్నాయి
 సి) ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు
 డి) ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాథమిక హక్కులు 6

   A.) ఎ, డి మాత్రమే
   B.) బి, సి మాత్రమే
   C.) ఎ, బి, సి, డి 
   D.) సి, డి మాత్రమే

Answer: Option 'C'

ఎ, బి, సి, డి 

20.

‘పోరాడే లేదా పలాయనం చెందే గ్రంథి’ (Fight and Flight Gland)గా దేన్ని పిలుస్తారు?

   A.) కాలేయం
   B.) క్లోమం
   C.) ఎడ్రినల్    
   D.) గోనాడ్స్‌

Answer: Option 'D'

గోనాడ్స్‌

21.

అత్యంత సరళమైన వేరు, కాండం, పత్రాలుగా విభజించని మొక్క దేహాన్ని ఏ పేరుతో పిలుస్తారు?

   A.) మాస్ 
   B.) థాలస్   
   C.) కాలస్ 
   D.) ఫెర్‌‌న

Answer: Option 'B'

థాలస్   

22.

చట్టబద్ధమైన శాశ్వత నివాసం కోసం ‘మెరిట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్’ను ప్రవేశపెట్టిన దేశం?

   A.) యూఏఈ
   B.) ఆస్ట్రేలియా
   C.) కెనడా
   D.) అమెరికా   

Answer: Option 'D'

అమెరికా   

23.

శరీరంలో ఆకలి, దాహం లాంటి వాటిని నియంత్రించే మెదడులోని భాగం ఏది?

   A.) హైపోథాలమస్   
   B.) సెరిబెల్లం
   C.) మెడుల్లా
   D.) సెరిబ్రం

Answer: Option 'A'

హైపోథాలమస్   

24.

ప్రౌఢవ్యక్తుల్లో ఎర్ర రక్తకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? 

   A.) మూత్రపిండాలు
   B.) ప్లీహం 
   C.) ఎముక మూలుగ 
   D.) కాలేయం

Answer: Option 'C'

ఎముక మూలుగ 

25.

గుర్రపుస్వారీ చేసేవారు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి కారణమేమిటి?

   A.) జడత్వ భ్రామకం 
   B.) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
   C.) నిశ్చల జడత్వం   
   D.) న్యూటన్ మూడో గమన నియమం

Answer: Option 'C'

నిశ్చల జడత్వం   

26.

10 కిలోల ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు విరామ స్థితి నుంచి 3 మీ./ సె.2 త్వరణాన్ని పొందింది. అయితే 10 సెకన్లలో అది ప్రయాణించిన దూరం ఎంత?

   A.) 100 మీ. 
   B.) 150 మీ.   
   C.) 200 మీ.
   D.) 150 మీ.

Answer: Option 'B'

150 మీ.   

27.

ఆసియా కప్పు 2019 ఇండియన్ వీల్‌ఛైర్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూసీఏ)ను స్పాన్సర్ చేసిన భారత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్?

   A.) సులేఖ
   B.) లింక్డ్‌ఇన్
   C.) హలో  
   D.) ఖోరా

Answer: Option 'C'

హలో  

28.

ఏ సంవత్సరంలో ఇంగ్లండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ తొలిసారి ప్రజలకు కొన్ని హక్కులను గుర్తిస్తూ ఒక ప్రమాణ పూర్వక ప్రకటన (మాగ్నాకార్టా) చేశాడు?

   A.) 1315 
   B.) 1415 
   C.) 1215   
   D.) 1515

Answer: Option 'C'

1215   

29.

కొన్ని రకాల పుష్పించే మొక్కలు ఎలర్జీని ఉత్పత్తి చేసే పుప్పొడి రేణువులను కలిగి ఉంటాయి. అలాంటి వాటికి ఉదాహరణ?

   A.) పార్దీనియం హిస్టిరోఫోరస్ 
   B.) స్థూలకాయ కోడి
   C.) స్పైని అమరాంథీస్
   D.) పైవన్నీ   

Answer: Option 'D'

పైవన్నీ   

30.

ఆర్ ఎఫ్‌ఐడీ ఆధారిత యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను అమలు చేయడానికి భారత నౌకాదళంతో 300 కోట్లు రూపాయల రక్షణ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన సంస్థ?

   A.) ఇన్ఫోసిస్ లిమిటెడ్
   B.) టెక్ మహీంద్ర
   C.) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్( బీఈఎల్)
   D.) హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)

Answer: Option 'B'

టెక్ మహీంద్ర

RRB NTPC ONLINE EXAM తెలుగు లాంగ్వేజ్ లో పేపర్ 1 Download Pdf