26.
ప్రిసిషన్ మెడిసిన్ అభివృద్ధికి తోడ్పడే ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ను ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సటీ అభివృద్ధి చేసింది?
Answer: Option 'C'
ఫ్లైయి
27.
అతినీలలోహిత కిరణాల ఉనికిని గుర్తించ డానికి ఏ రకమైన గాజు పదార్థంతో తయారుచేసిన కటకాలను వాడతారు?
Answer: Option 'D'
క్వార్ట్జ్ గాజు
28.
క్రికెట్ ఆటగాడు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి ముందు చేతులు వెనుకకు లాగుతాడు. ఎందుకంటే ..
Answer: Option 'C'
బంతి ఎక్కువ బలాన్ని కలుగజేస్తుంది
29.
శరీరంలో ఆకలి, దాహం లాంటి వాటిని నియంత్రించే మెదడులోని భాగం ఏది?
Answer: Option 'A'
హైపోథాలమస్
30.
కొన్ని రకాల పుష్పించే మొక్కలు ఎలర్జీని ఉత్పత్తి చేసే పుప్పొడి రేణువులను కలిగి ఉంటాయి. అలాంటి వాటికి ఉదాహరణ?
Answer: Option 'D'
పైవన్నీ
31.
మానవుడిలో రక్తం గడ్డ కట్టేందుకు ఎంత సమయం పడుతుంది?
Answer: Option 'C'
3-5 నిమిషాలు
32.
(112 + 122 + 132 + ... + 202) = ?
Answer: Option 'B'
(112 + 122 + 132 + ... + 202) = (12 + 22 + 32 + ... + 202) - (12 + 22 + 32 + ... + 102)
Ref: (12 + 22 + 32 + ... + n2) = 1/6 n(n + 1)(2n + 1)
= (20 x 21 x 41)/6 - (10 x 11 x 21)/6
= (2870 - 385)
= 2485.
33.
ఆవర్తన పట్టికలోని మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది?
Answer: Option 'A'
ఫ్లోరిన్